మహేష్ బాబు…
మహేష్ బాబు…
మహేష్ బాబు… మొదటి పది స్థానాలూ మా అన్న మహేష్ బాబువే…!!
కట్టే కాల��� వరకూ మహేష్ బాబు అభిమానినే…!!
నాలా చాలామంది ఉంటారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో! ఒకసారి మహేష్ బాబు ఫ్యాన్ అయితే అది గుండెల్లో అలా అచ్చు పడిపోయి ఉండిపోద్ది ఆ ప్రేమ…!! ❤️🔥