పార్టీ కార్యకర్త అభిమానం, అంకితభావం, ��కుంఠిత దీక్ష వెలకట్టలేనివి. ఆ బంధం మరువలేనిది.
మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం కాచవరం గ్రామం మన తెలంగాణ రాష్ట్రంలోని చిట్టచివరి గ్రామం. ఆ గ్రామానికి గ్రామస్థుల ఆహ్వానం మేరకు శివాలయం ప్రారంభోత్సవానికి నేను ఈ రోజు న�� బృందంతో వెళ్ళాను.
వెళ్లిన మా బృందాన్ని నాగ సత్యనారాయణ యాదవ్ అనే @BRSparty కార్యకర్త తన ఇంటికి ఆహ్వానించి తన స్వహస్తాలతో వడ్డించిన భోజనం బహుశా ఏ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా అంత రుచికరంగా ఉండదేమో! మనుసు పెట్టి ప్రేమతో వండి వడ్డించిన భోజనానికి మాత్రమే ఆ రుచి ఉంటదనుకుంటా!
ఒక్క ఎకరం మాత్రమే సొంత వ్యవసాయ భూమి కలిగిన నాగ సత్యనారాయణ వ్యవసాయం చేస్తూ ఇటు ఇద్దరు పిల్లలు, కుటుంబసభ్యులను పోషించుకుంటూ, అటు పార్టీ కోసం పని చేస్తూ ఎలాగైనా మధిరలో గులాబీ జెండా ఎగరాలని పాపం సొంతంగా ఆరు గ్రామాలు తిరిగి ప్రచారం చేసాడు.
మధిరలో బిఆర్ఎస్ అభ్యర్థి కమల్ రాజ్ గారి దగ్గర ఎన్నికల ఖర్చుకి డబ్బులు ��ేవని గ్రామ కార్యకర్తలు తలా 5 వేలు వేసుకొని ప్రచారం చేసి 450 ఓట్లున్న ఆ గ్రామంలో 250 ఓట్లు రాబట్టారు.
అది కమిట్మెంట్ అంటే!
ఇలాంటి కార్యకర్తలే ఏ పార్టీకైనా మూలస్థంబాలు. ఇలాంటి పార్టీ కార్యకర్తలే పార్టీని నిలబెట్టగలరు, నెగ్గించగలరు, నాయకులను నడిపించగలరు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంని అనుకోని ఉన్న తెలంగాణలోని చిట్టచివరి గ్రామంలో పార్టీ కోసం ఇంత తపనతో, అ���కిత భావంతో పని చేస్తున్న నాగ సత్యనారాయణ, కాచవరం పార్టీ కార్యకర్తలకు హాట్సాఫ్. 👏👏👏
బీఆర్ఎస్ @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ పురపాలక శాఖ మంత్రి, సిరిసిల్ల శాసన సభ్యులు, తెలంగాణ చేనేతకు, ఐటీ కి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకువచ్చిన డైనమిక్ లీడర్, శ్రీ కల్వకుంట్ల తారక రామన్న @KTRBRS గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐💐💐🍰🍰🍰
#KTR
A win or a lose cannot change the original nature of @BRSparty. Fighting spirit lies in the DNA of BRS and BRS karyakartas.
For a party which achieved statehood of Telangana which no other party could do for decades, fighting back isn't a big deal.
@BRSparty can fight back under the able leadership of @TSwithKCR and dynamic leadership of @KTRBRS and continue to be the custodians of the state.
These pictures from Nizamabad speak for themselves.
There is immense support for BJP’s development agenda. The formation of the National Turmeric Board has been welcome by farmers.
At the same time, there is great anger against BRS and Congress for their corruption and commission tactics.
మన రైతుల శ్రేయస్సు,సౌభాగ్యాలే ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా, మన పసుపు రైతుల సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోవడం, వారికి తగిన మద్దతును అందించడమే మా లక్ష్యం. ముఖ్యంగా దీనిద్వారా నిజామాబాద్‌కు అందే ప్రయోజనాలు అపారం.
మన పసుపు రైతులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు మేము ఎంతవరకైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం.
"Sher" arrived in Bhagyanagaram, Telangana.
భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న
“తెలంగాణ విమోచన దినోత్సవానికి" ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు శ్రీ @AmitShah గారికి
స్వాగతం సుస్వాగతం.
#HyderabadLiberationDay
సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా అనేక మంది పేద ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందిస్తున్న ఫౌండేషన్ ఛైర్మెన్ శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మి గారికి జన్��దిన శుభాకాంక్షలు..🎂💐🙏🏻
HaPpY Birthday Madam 🎂🎉
@krg_reddy @Sankeerth_999
#birthdaywish #Happybirthday
వరంగల్ లోని పోతన నగర్ లో వరదలో చిక్కున్న వారికి సహాయం అందించడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి @rakeshreddybjp గారితో పాటు పోతన నగర్ కు వెళ్ళిన బీజేపీ కార్యకర్తలు పురుషోత్తం యాదవ్, అనిల్ ను అడ్డుకొని దుర్బాషలాడి పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా గాయపర్చడం తీవ్రంగా ఖండిస్తున్నాను.
గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా హన్మకొండలోని లోతట్టు ప్రాంతాలలో పర్యటించడం జరిగింది. సుమారు 50% కాలనీలు నీట మునిగిపోవడం జరిగింది. వేలాది కుటుంబాలు నిరాశ్రయులు అయినారు
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంఛార్జి శ్రీ @rakeshreddybjp గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐
ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మొదటి ప్రాధాన్యత గా కంటి వెలుగు కళ్లద్దాలు మా వరంగల్ తూర్పు,పశ్చిమ ఎమ్మెల్యే లకు అందించి వరంగల్ ప్రజల గోస వీరి కళ్ళకు కనపడేటట్లు చెయ్యండి @DayakarRao2019 గారూ...