నాడైనా, నేడైనా రైతన్నకు అండగా నిలిచేది కేసీఆర్ మాత్రమే
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో
చేతికొచ్చిన పంటలు నీళ్లందక ఎండిపోయి..
గుండె బరువెక్కిన రైతన్నకు
ధైర్యం చెప్పి.. అండగా నిలిచేందుకు
రైతన్న చెంతకు బీఆర్ఎస్ అధినేత, రైతు బాంధవుడు కేసీఆర్
జై తెలంగాణ ✊ జై కేసీఆ���్ ✊
He may curse the history and records but not the hearts of people which chants kcr until death. How it's possible and what's build his confidence to speak shitt always ? #AskKTR
A short guy promised some 6 guarantees to telangana people and now he is doing diversion politics what steps to take him to out?
And He says that he will vanish the name of KCR sir?
#AskKTR@KTRBRS
ఓ చిన్నారిపైనా.. ఈ సీఎం ప్రతాపం..!
బుజ్జిబుజ్జి మాటలు వినైనా.. మీకు బాధనిపించలేదా ? పసిపాప కన్నీళ్లు చూసైనా.. సర్కారుకు కనికరం కలగలేదా
పేద పిల్లలు బుక్స్ తీసుకునే టైం కూడా ఇవ్వరా? ఇళ్లపైకే కాదు.. పుస్తక���లపైకి బుల్డోజర్లు పంపుతారా
చిట్టితల్లి చేతులు జోడించి వేడుకున్నా వినిపించుకోరా !
వీళ్ల గూడు చెదరగొట్టిన సర్కారుకు పేదలపై ప్రేమలేదు
పసిహృదయాన్ని గాయపరిచిన ముఖ్యమంత్రికి మనసు లేదు
#BulldozerPolitics
హరిషన్న జీవితమే పోరాటం !! కెసిఆర్ గారి బాటలో నడిచిన సైనికుడు !! ఆయన, స్థాయిని దిగజ��ర్చే మాటలు మీరు మాట్లాడిన ఆయన స్థాయిని తాకలేరు!!
@KTRBRS @BRSHarish @BRSparty
🔴🔴🔴 Recent Telangana poll results :
- An IAS that wanted to do good Lost.
- An IPS that wanted to help better Lost.
- A BITS graduate lost graduate MLC.
Are you okay Telangana..?
పోలీస్ సోదరులారా.. మేము అన్ని రికార్డ్ చేస్తున్నాం.
తస్మాత్ జాగ్రత్త!
మీరు మారకుంటే.. ప్రజలే తిరగబడే రోజు వస్తది.
బీఆర్ఎస్ కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులు, దౌర్జన్యాలు, మితిమీరిన పనులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ 🔥🔥