హైదరాబాద్ పట్టణంలోని మల్కాజ్గిరి లో మండల్ చిన్నా యాదవ్ మరియు మండల్ రాధాకృష్ణ యాదవ్ గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ బోనాల జాతర పలహారం బండి ఉరేగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుకోవడం జరిగింది.
#bonalu2026#hyderabad#bonalufestival
గతం బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగర్ జలాశయంలో 510 అడుగులు ఉన్నప్పుడు ఎడమ కాలువ కింద ఉన్న రైతులకు వరి సాగు చేసుకునేందుకు నీటిని విడుదల చేసింది.
ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 518 అడుగులు ఉన్న ఎడమ కాలువ కింద ఉన్న రైత��ంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఎందుకు వదలదు.
కాంగ్రెస్ ప్రభుత్వం లేని నీళ్ల కోసం వరుణ యాగ�� చేస్తుంది..రైతులు ఉన్న నీళ్ల కోసం కరుణ యాగం చేయాల్సిన పరిస్థితికి తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి
వాటర్ లో నీళ్లు కలిపే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం నాగార్జునసాగర్ జలాశయానికి నీరు వస్తున్న ఎడమ కాలువకు నీళ్లు ఇవ్వమని చెబుతున్నాడు.
హాలియా ప��్టణం అనుముల 11వార్డ్ గుండెబోయినా చిన్న పెద్దులు యాదవ్ గారు అనారోగ్యం కారణంగా మరణించడం వలన వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితి నెలకొంది
గత శాసనసభ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజలకు అలువిగాని హామీలను ఇచ్చి దేవుళ్ళపై ఒట్టేసి ప్రజలను మోసగించడం జరిగింది.అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాశీ వెళ్లి గంగా నదిలో పుణ్య స్నానం చేసి రాష్ట్ర ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలి.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 గంటలు కూడా సక్రమంగా రైతులకు కరెంటు సరఫరా చేయడం లేదు.
రాష్ట్రంలో ��ోదావరి జలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కాలేశ్వరం పంపులను ఆన్ చేయకుండా రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతూ రైతులను బలి చేస్తున్నాడు.
మిగులు జలాల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి జలాలను ఆంధ్రకు అప్పనంగా అందజేస్తున్నాడు.
కాలేశ్వరం పంపులను ఆన్ చేసి గోదావరి జలాలను ఎత్తిపోస్తే తెలంగాణలో సగభాగం సస్యశ్యామలవుతుంది.
గోదావరిలో నీళ్లు ఉన్న ముఖ్యమంత్రి కరెంట్ ఇవ్వకపోవడం వల్లనే ర���ష్ట్రంలో రైతులు దుర్భిక్ష పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర భావజాల వ్యాప్తి కోసం జీవితాన్ని అర్పించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్బంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు🙏
నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వలన గత కొన్ని రోజుల క్రితం 108 లో ప్ర��వించిన మెహేరున్నిసా బేగం గారిని పరామర్శించడం జరిగింది.
తెలంగాణ సాధించుకున్న తర్వాత కెసిఆర్ గారు పేదలకు ఏ ఇబ్బంది రాకుండా వైద్య సేవలు అందించి కడుపులో పెట్టుకొని చూసుకున్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి చూస్తుంటే సిగ్గేస్తుంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని పేద ప్రజలను పట్టించుకోండి.
ప్రభుత్వ ఆసుపత్రిలలో పేద ప్రజలకు మందులు ఇవ్వటానికి చేతకాదు కానీ అందాల పోటీల కోసం, మెస్సి తో ఫుట్ బాల్ ఆడటం కోసం 300 కోట్లు ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాని సిగ్గుండాలి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాయకులు చేతులో కత్తెర్లు పట్టుకొని బిఆర్ఎస్ పార్టీ హయాంలో నిర్మాణం చేపట్టిన భవనాలను ప్రారంభించడానికి మాత్రమే తిరుగుతున్నారన్న విషయాన్ని కత్తెర్ల కాంగ్రెస్ అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.
వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని హంగు, ఆర్భాటాలకు వృధా చేయకుండా ��్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు వైద్యం అందించాలన్న సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.
గతంలో బాలింతలకు అందించిన కెసిఆర్ కిట్టు లాంటి పథకాలకు కేసీఆర్ పేరు వింటేనే దడుచుకునే ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చుకొని అయినా పేదలకు సంక్షేమ పథకాలను అందించాలి.
కమలా నెహ్రూ ఆసుపత్రికి చైర్మన్ గా ఉండే స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి నియోజకవర్గంలోని పేదలకు వైద్యం అందించడంలో విఫలం.
రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే పేదల కోసం సెంట్రల్ డ్రగ్���్ స్టోర్ ముందు ధర్నా చేయడానికి బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది.
నాగార్జునసాగర్ లోని కమలా నెహ్రూ ఆసుపత్రిని సందర్శించి, రోగులతో మాట్లాడి అత్యవసర సేవలకు వినియోగించాల్సిన మందులు అందుబాటులో లేవని తెలుసుకొని స్టాక్ రిజిస్టర్ లను, ఇండెంట్ పెట్టిన మందులను స్టోర్ రూమ్ ను పరిశీలించడం జరిగింది.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి జన్మదినం సందర్బంగా..నిడమనూరు మండల కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాం చందర్ నాయక్ గారితో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేసి, మొక్కలు నాటడం జరిగింది.
#HappyBirthdayKTR