నేను అమెరికాలో ఆరున్నర సంవత్సరాలు ఉద్యోగం చేసి సంపాదించుకున్నాను
నువ్వు ఏమీ చేసి సంపాదించావు రేవంత్ రెడ్డి?
రేవంత్ రెడ్డి 7 ఏండ్లు డిగ్రీ చదివిండు
- కేటీఆర్
కెసిఆర్ గారికి 67 ఎకరాల పొలముంటే నేరమా❓️
సీఎం రేవంత్ తన సొంత తమ్ముడి దొంగ కంపెనీకి ప్రభుత్వ భూమిని కేటాయించడం నేరం కాదా❓️
మొన్న ఎమ్మెల్యే కెసిఆర్ ను చంపాలని,
తుంకుంట నర్సారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు భారీగా కెసిఆర్ గారి పొలంలో దూరే ప్రయత్నం,
ఇప్పుడు విచారణ పేరుమీద సీఎం రేవంత్ కెసిఆర్ గారిపై నోటీసులు ఆదేశించడం,
అజెండా సింపుల్ - రౌడీగాళ్ళతో ఎర్రవల్లి పొలంలో దూరాలి, కెమెరాల ముందు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారి పై దాడి చేసి అవమానించాలి...
అందుకే కాంగ్రెస్ 22A పై చర్చ దారి మళ్లించింది,
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్య ఎత్తకుండా,
రైతుల నీటి ఇబ్బందుల గురించి మాట్లాడకుండా అసెంబ్లీ సమావేశాలు గడిపేసింది....
Is it a crime for KCR garu to own 67 acres of agricultural land which is openly mentioned in Election Affidavit❓
Isn’t it a crime for CM Revanth to allot government land to his own brother’s Shell Company❓
A Congress MLA called for KCR garu to be killed.
Thumkunta Narsa Reddy & other Congress leaders attempted to forcibly enter KCR garu’s farm in large numbers.
Now, in the name of an inquiry, CM Revanth has ordered notices to be issued to KCR garu.
The agenda is simple : send goons into Erravalli farm, attack & humiliate KCR garu - the leader who achieved Telangana in front of the cameras.
Congress diverted 22A , problems of Polytechnic Students, Water difficulties faced by farmers without being discussed in Assembly...
మా తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది
మా తాతకు ముగ్గురు భార్యలు
ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు
- టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Video Credits - Idream Media
పార్లమెంట్లో నల్ల రంగు టీ షర్ట్ ధరించి, దాని మీద స్లోగన్స్ వేసుకొని రావొచ్చు అని నిబంధన ఉంది, అందుకే రాహుల్ గాంధీని పార్లమెంట్ లోపలికి అనుమతించారు
తెలంగాణ అసెంబ్లీలో నల్ల రంగు టీ షర్ట్ మీద స్లోగన్స్ వేసుకొని రావొద్దని నిబంధన ఉంది, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అనుమతించలేదు
– సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ఉద్యమకారుడు రేవంత్ రెడ్డి ఉద్యమంలో గొప్పగా పోరాడాడు
కానీ బీఆర్ఎస్ వాళ్లు రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాదు అని కావాలని బద్నాం చేస్తున్నారు
– కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
తెలంగాణ 2028 అసెంబ్లీ ఎన్నికల ఒపీనియన్ పోల్‌లో బీఆర్ఎస్ విజయంపై సీనియర్ జర్నలిస్ట్ అర్పిత్ శుక్లా సర్వే వెల్లడించిన ఫలితాలు!
మొత్తం 119 స్థానాల్లో బీఆర్ఎస్ 65 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ ఆర్పీత్ శుక్ల సర్వే
కేసీఆర్ గారి నాయకత్వం వైపే మరోసారి తెలంగాణ ప్రజలు మొగ్గు చూపుతున్నారని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
Currently the most trending viral ‘CM’ of Telangana - Talasani Srinivas Yadav!
After BRS MLAs were suspended from the Telangana Assembly, BRS held a mock assembly today at their party headquarters.
MLA Talasani Srinivas Yadav played CM Revanth Reddy and his absolutely unhinged and no-filter responses is now the most sought after content on Telugu Social Media.
All BRS MLAs delivered satire packed, smart and non-abusive commentary on problems and political issues in Telangana. Alongside they did highlight some very important issues right from law & order to 22A.
Absolute Creativity.
Mock Assemblies have happened innumerable times in Indian political history.
MLA Manik Rao as Speaker had the house in control while having some quality debates, his poise while conducting the house is definitely a lesson for many. MLAs Palla Rajeshwara Reddy and Gangula Kamalakar played their characters very well.
Hoping the actual Telangana Assembly gives space for democratic debates & discussion of public issues instead of hours of long boring monologues.
కొండా సురేఖ బిడ్డ నా గురించి మాట్లాడింది కాబట్టే ఢిల్లీలో 3 రోజులు ఉండి తొక్కి వచ్చాను
ముఖ్యమంత్రినైన నన్ను అంటే బీసీ బిడ్డను బర్తరఫ్ చేయక ఏం చేయాలి?
కేబినెట్లో వేరే వాళ్లు ఉన్నారుగా.. కొండా సురేఖ బిడ్డ వాళ్ల గురించి మాట్లాడొచ్చుగా
సబితక్క, సునీతక్క అంటే నాకు గౌరవం.. మీరు ఇవన్నీ అడుగుతారని మిమ్మల్ని సస్పెండ్ చేశాను
- మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అలియాస్ తలసాని శ్రీనివాస్ యాదవ్
అమ్మా దండం పెడతాను పక్కకు జరగండి అన్నందుకు లైంగిక వేదింపులు అంటూ అక్రమ కేసు పెట్టించిన రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 7న అసెంబ్లీలోకి వెళ్లకుండా మగ ఎమ్మెల్యేల ముందు ఆడ కానిస్టేబుల్ లను పెట్టడంతో అమ్మా దండం పెడతాను పక్కకు జరగండి లోపలికి వెళ్తాం అంటూ వేడుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం కరెక్ట్ కాదు
రాజకీయాల్లో ఉన్నపుడు రాజకీయ పోరాటం మాత్రమే చేయాలి
తోటి పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు చురకలు అంటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్
రేవంత్ రెడ్డి మూడు డీఏలు ఇస్తానని చెప్పింది అవాస్తవం
మూడు డీఏలు ఇవ్వమని మేము ప్రపోజల్ పెట్టాం.. దానికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు తప్ప ఇస్తామని చెప్పలేదు
కాంగ్రెస్ సోషల్ మీడియా, న్యూస్ చానెల్స్ తప్పుడు ప్రచారం చేశారు
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి
- పీఆర్టీయూ దామోదర్ రెడ్డి
Video Credits - Zee Telugu News