ఉహతెలియని వయసులో మా నాన్న అభిమానం చూసి అభిమానిని అయ్యాను.
వయసుతో పాటు ప్రేమ కూడా పెరిగి వ్యసనమైంది.
నా బాలయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు🦁
#HappyBirthdayNBK#GodOfMassesNBK
దిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకొని..ప్రసంగం చివరిలో జై హింద్, జై భారత్ అని చెప్పి దిల్లీ ప్రజల మనసులు గెలిచిన మన బాలయ్య బాబు😍!
#balayya
🌶 Guntur - Chilli Capital of India 🥵!
India’s chilli exports have crossed USD 1.5 billion, with Andhra Pradesh contributing nearly 50% of the total share. The majority of this production comes from the Palnadu, Prakasam, and Markapur regions of Andhra Pradesh.
#AndhraPradesh