అరచేతిని అ��్డుపెట్టి సూర్యున్ని ఆపేయడం లాంటిదే, JanaSena Instagram Influencers కి డబ్బులిచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా చేస్తే పవన్ కళ్యాణ్ గారిని పలచన చేసేయొచ్చు అనే ఆలోచన !!
Hon'ble IT Minister @naralokesh garu witnessed it on live ! 😂
#PawanKalyan
#AndhraPradesh
₹1 Lakh Cr+ Investments.. NDA కూటమిపై మీ నమ్మకానికి నిదర్శనం!
JanaSena తరఫున ఒక్కటే భరోసా.. Youthకి Jobs & Opportunities తీసుకొస్తాం!
-@PawanKalyan@JanaSenaParty
పవన్ కళ్యాణ్ అనే వాడి కోసం అల్లు అరవింద్ గారికి తెలుసు..!
నిన్న మొన్న మొలిచిన ఆకులు తెలియకపోవచ్చు..!
ఒక్క మాతని మాత్రమే టార్గెట్ చేసి సెక్యులరిజం అంటే ఊరుకునేదే లేదు..!
@PawanKalyan
పదేళ్ల నిరీక్షణకు తెరపడింది.. విద్యార్థుల విన్నపంతో
తుని–పిఠాపురం–రాజమహేంద్రవరం బస్సు సర్వీస్ ప్రారంభం
ప్రజల సమస్యను విని వెంటనే స్పందించి పరిష్కారం చూపిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి ధన్యవాదాలు 🙏
ఈయన ఉండటం తెలుగుదేశంలో ఉన్నా, ఈయన మనస్సు మాత్రం జనసేనతోనే ఉంది 😊🤗
@VangaveetiOffl ఇప్పటికే late అయింది అన్నా, త్వరగా వచ్చేయండి గుండెల్లో పెట్ట��కుని చూసుకుంటారు మా జనసైనికులు ❤️
#VangaveetiRadha
#AndhraPradesh
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ గెలిచిన వెంటనే వెళ్ళింది మన్యం ప్రాంతాలకి అక్కడ రోడ్లు కరెంటు ఇంకా చాలా అభివృద్ధి పనులు చేశారు :- ఈటీవీ గల్లీ గణేష్ ఈవెంట్లో హైపర్ ఆది గారు 💥 ❤️🔥🙌
పొగిడే ప్రతి మాట వెనుక ప్రేమ ఉండదు…
కొన్ని పొగడ్తల వెనుక అవసరం కూడా ఉంటుంది.
నిజంగా నీ మంచిని కోర���కునేవాడు
నీ తప్పుని కూడా చెప్పడానికి వెనకాడడు.💥💥💥💥💥
ఈటీవీ గల్లీ గణేష్ ఈవెంట్లో మన్యం ప్రజలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్పడం పవన్ కళ్యాణ్ గారి వల్లే మా మన్యం జిల్లాలకి మంచి జరుగుతుంది ❤️🙌🙏
పిఠాపురం మత్స్యకారులకు 4.3 కోట్ల విలువైన
1,250కి పైగా పడవలకు Life jackets
Fire Safety Equipment
IceBoxes
మహిళలకు 30 ActivaScooters
30 IceBoxes
3ఆటోలు
ఎండుచేపలకు
కత్తులు
టార్పాలిన్లు
సిమెంట్ తొట్టెలు&etc అందించిన
గౌ! @APDeputyCMO
శ్రీ @PawanKalyan గారు🙏🏻
Thanks @HarshaJSP1995🙏🏻
"నేను మీకు కనిపించను అని అనుకుంటారు, నేను ఇక్కడ ఉంటె పనులు ఎలా జరుగుతాయి? ఏ పావు కదిపితే పనులు అవుతాయో తెలుసు! ♟️🔥
-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
#PawanKalyan#JanaSena#APPolitics#Pithapuram
“Vakeel Saab Release అయ్యాక Covid వల్ల నేను ఇబ్బంది పడుతుంటే, @PawanKalyan గారు నేను ఇవ్వాల్సిన ₹5 Cr తీసుకోలేదు.”
– Dil Raju at #TheParadise Pre-Release Event!!