@KTRBRS@BRSparty@Krishank_BRS
2017 July 24 KTR anna Birthday సందర్బంగా నేను మా TRSV OU మిత్రులతో కలిసి నాటిన రాగి చెట్టు.. ఆర్ట్స్ కళాశాల ముందు ఇలా కనిపిస్తుంది
Happy Birthday KTR anna🎂
ప్రపంచ గమనాన్ని మార్చే శక్తి ఒక్క శ్రమకే ఉంది. రక్తాన్ని చెమటగా మార్చి లోకానికి వెలుగునిచ్చే శ్రామిక లోకానికి మేడే శుభాకాంక్షలు!"
@BRSparty@KTRBRS@TNewsTelugu@BRSParty_News
సింహం ఎక్కడ ఉన్నా వాడు రాజే
హ సింహాన్ని చూసి గుంటనక్కలకు నిద్రరాదు, కలవరపడుతుంటాయి, హ గుంటనక్కలకు పడుకున్నా, లేచిన, కూర్చున్న.. సింహామే గుర్తొస్తది.. నిన్న ఒకదద్దమ్మ బాధ్యతయూతమైన పదవిలో ఉండి BRS గురించి మాట్లాడిన మాటలను ఉద్దేశించి పెడుతున్నా.
@BRSparty@KTRBRS@ntdailyonline
@MedakPolice
@TelanganaCOPs@HYDTP,
Wrongful Signal Jump challan for AP03AT5222 (MDK01EC255508992). I Entered on green, but stopped due to a bus ahead. Previous grievance shows "Already Processed" but not resolved. Please re-verify & cancel.
Date: 23-03-2025.(image Blue Car)
Urgent: Loud hooter sound at Shadnagar Gate No. 2 (Keshampet route) during nights(10pm to 6am ) is causing severe sleep disturbance to kids & elderly.Requesting to reduce the sound decibels considering the residential area
@drmsecunderabad
Urgent: Loud hooter sound at Shadnagar Gate No. 2 (Keshampet route) during nights(10pm to 6am ) is causing severe sleep disturbance to kids & elderly.Requesting to reduce the sound decibels considering the residential area
#Shadnagar#SCR@drmhyb@RailMinIndia
@drmhyb@RailwaySeva@SCRailwayIndia
Urgent: Loud hooter sound at Shadnagar Gate No. 2 (Keshampet route) during nights is causing severe sleep disturbance to kids & elderly.Requesting to reduce the sound decibels considering the residential area
#Shadnagar#SCR#RailwayGrievance
2017 సంవత్సరం లో KTR అన్న పుట్టినరోజు సందర్బంగ�� నేను మా TRSV బృందం కలిసి నాటిన రాగి మొక్క.. ఇప్పుడు ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఇలా కనిపిస్తుంది
@BRSparty @KTRBRS
@KTRBRS
*నూతన భారత చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. 11 రోజుల పాటు నీళ్లు కూడా ముట్టకుండా, ఒక్క మెతుకు తినకుండా ధీక్ష చేసి, తన గమ్యాన్ని సాధించిన మహానుభావుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు.*
@BRSparty@KTRBRS@KVR_BRS