Welcome @narendramodi ji… 🙏
This is exactly what we were told a few years ago. Then you helped him come to power… and suddenly, everything changed.
BTW… remember what happened to NTR? 🤣
#SaveAPfromTDP
#BhogapuramAirportByJagan
A Must Watch Video!🚨
Thank you, @ysjagan Anna, for giving Andhra Pradesh an international airport.✈️
During YS Jagan Garu's tenure, nearly ₹1,200 crore was spent on land acquisition for the Bhogapuram International Airport, securing all necessary approvals, paying compensation to displaced families, and developing the required infrastructure.
Yet, despite making no real contribution, Chandrababu is trying to project the entire project as his own achievement. But the people know who laid the foundation and made the airport possible. That is why they are wholeheartedly saying:
"Thank You, Jagan Anna!"
#YSJaganDevelopsAP
#YSRCPForUttarandhra
#YSJaganVision
#CreditChorBabu
కేంద్ర ప్రభుత్వంతో ...ప్రత్యేకంగా మీతో ... మా అనుబంధం ... పార్టీలకు రాజకీయాలకు అతీతం . మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ... మాకు మరో అజెండా లేదు ... ఉండదు...ఉండబోదు - సీఎం వైయస్.జగన్
అడ్డుకోవడానికి ఆంక్షలు పెట్టారు..
బెదిరించడానికి కేసులంటూ హెచ్చరించారు..
కానీ ఉత్తరాంధ్ర ప్రజలు ఒక్కటే చెప్పారు..
``జగన్ వెంటే మేమంతా!``
విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు పోటెత్తిన జనసంద్రం ఇదిగో!
#YSJaganInSrikakulam
సంక్షేమ పాలనకు చిరునామాగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి
సంక్షేమ పాలనకు కొత్త ఒరవడిని సృష్టించి, పేద ప్రజల జీవితాల్లో భరోసా నింపి, తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎ���్ రాజశేఖరరెడ్డి.
ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఆయన, "ప్రజానేత"గా ప్రత్యేక గుర్తింపు పొందారు. సామాన్య ప్రజలతో మమేకమై, వారి సమస్యలను అర్థం చేసుకుని, ప్రజాకేంద్రీకృత పాలనకు ఆదర్శంగా నిలిచారు.
ఆరోగ్యశ్రీ, 108 అత్యవసర అంబులెన్స్ సేవలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, సామాజిక భద్రతా పెన్షన్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, మహిళలకు పావలా వడ్���ీ రుణాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి కోట్లాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు.
పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమనే స్ఫూర్తితో పనిచేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి జీవితం, సేవలు నేటికీ ప్రజాప్రతినిధులకు, ప్రజాసేవకులకు స్ఫూర్తిదాయకం.
#YSRajasekharaReddy #YSR #DrYSR #PrajaNetha #WelfareGovernance #Aarogyasri #IndirammaIndlu #108Ambulance #FeeReimbursement #FarmersWelfare #TeluguLeader #డాక్టర్వైఎస్ఆర్ #వైఎస్ఆర్ #ప్రజానేత #సంక్షేమపాలన #ఘననివాళులు #ఆరోగ్యశ్రీ
సంక్షేమ పాలనకు చిరునామాగా నిలిచిన మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
ప్రజల కష్టసుఖాలను తనవిగా భావించి, రైతు, పేద, విద్యార్థి, మహిళ, కార్మికుడు ప్రతి వర్గం సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగించిన దూరదృష్టి గల నాయకుడు డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు.
అభివృద్ధి–సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ, ప్రజ�� హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఆయన సేవలు, విలువలు, ప్రజా సంక్షేమంపై ఉన్న నిబద్ధత తరతరాలకు ఆదర్శప్రాయంగా నిలిచిపోతాయి.
ఆ మహానేత ఆశయాలు చిరస్థాయిగా నిలవాలని ఆకాంక్షిస్తూ... ఆయనకు మా వినమ్ర నివాళులు.
#DrYSRajasekharaReddy #YSRForever #YSRJayanti #RememberingYSR #YSRLegacy #PeopleLeader
We remember Y. S. Rajasekhara Reddy with deep respect, honouring his visionary leadership, unwavering dedication to public service, and lasting contributions towards the welfare, development, and progress of Andhra Pradesh.