🚨 *ITR Filing Due Dates for AY 2026-27 (FY 2025-26)** 🚨
🔹 Additional interest may apply on unpaid taxes.
📋 Keep Ready:
✅ PAN & Aadhaar
✅ Form 16
✅ Form 26AS
✅ AIS/TIS
✅ Bank Statements
✅ Investment Proofs
✅ Capital Gain Statements (if applicable)
#incometax#tax
We fought, not just against a political party but a whole flawed ecosystem.
Despite everything they have done, we are winning. (BRS) will win against (INC, Police, EC, BJP & Rigging) 👍
#JubileeHillsByElection
రేవంత్ ప్రభుత్వ వైఫల్యం: తెలంగాణ ఆర్థిక స్థితి అధోగతి 📉
♦️ ప్రజల కొనుగోలు శక్తి పతనం! 💸
♦️ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో ‘డీఫ్లేషన్’ నమోదు 😱
♦️ అక్టోబర్‌లో మైనస్ 1.16% నమోదు.. గత ఐదు నెలల్లో నాలుగోసారి డిఫ్లేషన్!
♦️ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే అత్యల్పం.
- కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదికలో వెల్లడి
♦️ మున్ముందు సంక్షోభమేనని ఆర్థికవేత్తల హెచ్చరిక! 🚨
♦️ జూన్- సెప్టెంబర్‌లోనూ ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా పైసలకు కటకటే! 😥
♦️ ఆగిన సంక్షేమం... పెరుగుతున్న ఆత్మహత్యలు! 💔
♦️ రేవంత్ రెండేండ్ల పాలనలో తెలంగాణ ఆగమాగం 🤯
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ చూడని ఆర్థిక పతనం ఇప్పుడు కనిపిస్తున్నది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతున్నది. రేవంత్‌రెడ్డి అనుభవరాహిత్యంతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది.
ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయి రాష్ట్రంలో ద్రవ్య చలామణి పూర్తిగా స్తంభించిపోయింది. దీన్ని ధ్రువపరుస్తూ అక్టోబర్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరోసారి డిఫ్లేషన్ దశలోకి పడిపోయినట్టు కేం���్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది.
గడిచిన ఐదు నెలల వ్యవధిలో ఏకంగా నాలుగుసార్లు రాష్ట్రం డిఫ్లేషన్‌లోకి జారుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతమాత్రం మంచిదికాదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
#CongressFailedTelangana
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ధిక్కారాన్ని తన గొంతుతో ధ్వనింపజేసి, స్వరాష్ట్ర కాంక్షను ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజి నారాయణ రావు గారి వర్ధంతి సందర్భంగా..
ఆ మహనీయుడికి ఘన నివాళులు 🙏
సీఎం రేవంత్ రెడ్డి పై తన సొంత క్యాబినెట్ మెంబర్ కొండా సురేఖా కూతురు చేసిన ఆరోపణలు నిజమా? అబద్ధమా? చెప్పండి @seethakkaMLA గారు…
ఆ మాటల మీద ఎందుకు స్పందించరు ❓
మీరు మాట్లాడరు ?
మీ సీఎం మాట్లాడడు ?
మీ సీఎం బినామీ మాట్లాడడు ?
అది నిజం కాబట్టి మాట్లాడడానికి మీకు మొఖం లేదు…
L & T సంస్థని స్వయంగా బెదిరించిన చరిత్ర మీ సి��ం ది కాదా?
RTI ని రూట్ టు ఇన్కమ్ గా మార్చుకున్న చరిత్ర మీది కాదా?
Square Feet కి 50₹ దందా మీది కాదా?
A - Z స్కాంలు, దందాల చరిత్ర మీది
ముమ్మాటికీ
మాది అగ్రికల్చర్..
మీది గన్ కల్చర్ …❗️
హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ✨
శేరిలింగంపల్లిలోని సున్నం చెరువు వద్ద బాధిత కుటుంబాలతో కలిసి దీపావళి వేడుక 🪔🎇
నిరాశ్రయులైన పేదలకు ధైర్యం చెప్పారు.
Wishing everyone a very #HappyDiwali 🎇
May this Festival of Lights bring joy, prosperity, and harmony to every home.
Let’s celebrate the triumph of light over darkness and good over evil. 🪔����
చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే ఈ పర్వదినం, మీ జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, విజయాలు నింపాలని కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావ���ి శుభాకాంక్షలు! 🪔🎇🎆
#HappyDeepavali
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కారు🚗 గుర్తుకే ఓటేద్దాం!
మాగంటి సునీత గోపినాథ్ గారినే గెలిపిద్దాం..!✊🏼
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఈరోజు యూసఫ్‌గూడా డివిజన్లోన��� BRS పార్టీ అభ్యర్థి మాగంటి సునిత గోపీనాద్ గారి కారు గుర్తు కు ఓట్ వేసి గెలిపించాలి అని గడప గడప న నిర్వహించిన ప్రచారం లో పాల్గొన్న డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గ��రు.
#JubileeHillsWithBRS
#VoteForCar
#BRSForPeople