ఒక మైనర్ అమ్మాయి బతుకును నాశనం చేశారు… ఫాల్తూ గాళ్లు లుచ్చా గాళ్లు.
ఇది ఒక మైనర్ బాలిక ఉదంతం అందరూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే కేసును క్లోజ్ చేద్దామని చూస్తున్నారు.
పాపం తగులుతుంది బిడ్డా… నాశనం అయిపోతారు – బండి సంజయ్