Nothing can be a more prouder moment for a father when his son represents his country. My son, Patlolla Indra Reddy will represent India in his age group (U-11) at the World Schools Chess Championship which will be conducted in Serbia. Wish him luck 🙏🙏
ఆహ్వానం....మార్చ్ 11 న శుభం కన్వెన్షన్, నాగోల్, హైదరాబాద్ లో, ఉదయం 10 గంటల నుండి రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ రెడ్డి మహిళల దినోత్సవం .. #HappyWomansDay
ఛలో రెడ్ల బహిరంగ సభ , సరూర్నగర్ స్టేడియం గ్రౌండ్ , ఎల్బ్ నగర్.., హైదరాబాద్...
రెడ్ల రాజ్యాంగ హక్క��ల పరిరక్షణ బహిరంగ సభ, మార్చ్ 23, 2025, ఆదివారం సాయంత్రం 4 గంటలకు....
ఇట్లు
పిట్ట శ్రీనివాస్ రెడ్డి
రెడ్డి జాగృతి - వ్యవస్థాపక అధ్యక్షులు
9849493388
ఈరోజు రెడ్డి జాగృతి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలుగా శ్రీమతి నందికొండ గీతారెడ్డి గారిని నియమించడం జరిగింది...
ఇట్లు
పిట్ట శ్రీనివాస్ రెడ్డి
రెడ్డి జాగృతి - వ్యవస్థాపక అధ్యక్షులు
National Chairman
EWS FEDERATION
రెడ్డి జేఏసీ
9849493388
Whatsapp Group No 9550493388
నిన్న జేపీ నడ్డా సభకు కూతవేటు దూరంలోనే పట్టపగలే @BRSparty నాయకురాలు @UshaDasari3 తండ్రి దాసరి హనుమయ్య గారిపై తన అనుచరులతో కలిసి ఆర్కే పురం @BJP4Telangana కార్పొరేటర్ ధీరజ్ రెడ్డి హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం.
డబ్బులు ఇస్తానని బీజేపీ ఆఫీసుకు పిలిపించుకొని రక్తమోదేటట్టు కొట్టి,
పథకం ప్రకారమే హత్యకు కుట్ర పన్ని, రక్తంతో తడిసిన బట్టలతో చంపవద్దని కాళ్లపై ప్రాధేయపడినా, తన మనుషులను పంపి కొత్త బట్టలు తెచ్చి మార్చి డబ్బులు అడిగితే చంపుతానని బెదిరించి వదిలివేసిన ధీరజ్ రెడ్డి..(దీనికి స్పష్టమైన ఆధారాలు ఉన్నయి)
ఇట్ల బీజేపీ లలో ఎన్ని ఘోరాలు జరిగినయో..?
ధీరజ్ రెడ్డి మీద ఎన్నో భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. పీడీ యాక్టు కింద జైళ్లలో ఉండాల్సిన రౌడీని కార్పొరేటర్ గా చేస్తే పరిస్థితి ఇట్లనే ఉంటది.
ఇంతవరకు నిందితులను @RachakondaCopలు అరెస్ట్ చేయకపోవడం కాంగ్రెస్-బీజేపీ ల బహిరంగ మైత్రికి నిదర్శనం కాదా?
బండి=రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్
రేవంత్=బండి సెక్యూరిటీ ఫోర్స్
క్విడ్ ప్రో కో(quid pro quo)
@revanth_anumula చీకటి పాలనలో ఎవరికీ భద్రత లేదు..
నిన్న (అక్టోబర్ 20 ) నా జన్మదిన సందర్బంగా నాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు , ఆత్మీయులందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🙏...ఈ ఆప్యాయత ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తూ....Thank you all
ప్రపంచ అవయవదాన దినోత్సవం...
#WorldOrganDonationDay is observed today to raise awareness about the importance of organ donation & encourage people to register as organ donors. Donations of organs such as kidneys,heart,pancreas,eyes & lungs can save the lives of people..
రాజకీయాల్లో విలక్షణ నాయకుడు , అభ్యుదయవాది , చేవెళ్ల పార్లమెంట్ మాజీ సభ్యుడు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.. 💐💐💐
Happy Birthday Sri. Konda Vishweshwar Reddy Garu....💐💐💐💐
మాజీ ఎమ్మెల్యే , గోల్కొండ సింహం శ్రీ బద్దం బాల్రెడ్డి గారి 5 వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ....💐
ఇట్లు
పిట్ట శ్రీనివాస్ రెడ్డి
రెడ్డి జాగృతి - వ్యవస్థాపక అధ్యక్షులు
National Chairman - EWS FEDERATION
రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ
9849493388