For The First Time To Launch Our CDP From Our Language
Hope Of Andhra Pradesh @PawanKalyan
Wishes From Our Team
ଜନ୍ମଦିନର ଶୁଭେଚ୍ଛା ଜନସେନାନୀ
జన్మదినం శుభాకాంక్షలు జనసేనాని
Happy Birthday JanaSenani
#JanaSenaniBirthdayCDP#HelloAP_WelcomeJSP
100 years of waiting, finally addressed.
By bridging the gap between Nivagam and Pathapadu, @PawanKalyan shows what true leadership looks like.
A real-life ‘Peddi’ who prioritizes the needs of the forgotten. ✊
Govt lo unnam ani calm ga unte..
Keliki maree Cults ni bayataku teesthunnaru 🫢
@PawanKalyan Cults ela unde vallo gurthu cheyyala !!
#PawanKalyanForTelangana
FAKE NEWS ALERT 🚨
రేపు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్య కన్వెన్షన్లో జరగనున్న జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు, వెబ్ న్యూస్ ఛానల్స్ పూర్తిగా అవాస్తవ కథనాలను ప్రచారం చేస్తున్నాయి.
• రేపు జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు పాల్��ొంటున్న ఈ సభకు అనుమతి నిరాకరిస్తూ, పోలీసు వారు జారీ చేసిన నోటీసుపై జనసేన పార్టీ లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందని, దానిని కోర్టు తిరస్కరించిందని, సభకు అనుమతి లభించలేదని ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
• వాస్తవానికి, ఈరోజు సాయంత్రం కోర్టు సమయం ముగిసిన తరవాత, ఏవేవో కారణాలను సాకుగా చూపుతూ, పోలీస్ శాఖ అనుమతి నిరాకరణ నోటీస్ జారీ చేసింది. దీంతో ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం కుదరలేదు. రేపు ఉదయం జనసేన పార్టీ గౌరవ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి సభ నిర్వహణకు అనుమతి కోరనుంది.
• ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధంగా, శాంతియుతంగా సభలు నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అదే రాజ్యాంగబద్ధ హక్కుతో జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభను నిర్వహించేందుకు అన్ని ��ట్టపరమైన మార్గాలను అనుసరిస్తోంది.
• అందువల్ల మీడియా ప్రతినిధులు, వెబ్ ఛానల్స్, జనసేన శ్రేణులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవాస్తవ కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.
@JSPTelangana @PawanKalyan
FAKE NEWS ALERT 🚨
రేపు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్య కన్వెన్షన్లో జరగనున్న జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు, వెబ్ న్యూస్ ఛానల్స్ పూర్తిగా అవాస్తవ కథనాలను ప్రచారం చేస్తున్నాయి.
The roar of JanaSena to echo across Telangana!
'Telangana Rebuilding Mission - JanaSena Sadak Summit'
Jun 2nd, 03:00PM
📍Sandhya Convention, Gachibowli, Hyderabad
#TelanganaFormationDay#JanaSenaTelangana
పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెడితే కొందరు రాజకీయ నాయకులకు ఎందుకంత అసౌకర్యం?
ప్రజల మద్దతు మీద నమ్మకం ఉంటే భయం ఎందుకు?
పాలన బాగుంటే ప్రశ్నలకు భయం ఎందుకు?
ప్రజాస్వామ్యంలో పోటీని అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటి?
#JanaSenaInTelangana#PawanKalyanForTelangana
Just watched the #PeddiTrailer… this one is going straight OUT OF THE PARK💥
Kohli Cricket…adatam andaru chusaru kadha adhe Kohli kusthi kuda aadithe Ela untundo just imagine ala Undi🔥🔥🔥
Mega Powerstar @AlwaysRamCharan garu in an absolute beast mode! ❤️🔥
#JanhviKapoor looks absolutely ravishing
And wait for the crossover shot in the end…PURE MASS CINEMA 💥💥💥
Official account of H.A.N.U.M.A.N 🐾
An initiative of the Environment, Forest, Science & Technology Department, Government of Andhra Pradesh, dedicated to wildlife rescue, protection & conservation.