#PawanKalyan 🧎🧎🧎
పవన్ కళ్యాణ్ ఈ దేశానికీ ప్రజలకు ఏమి చేసాడు అని అడిగే వారికి..,
నా సమాధానం : ఇదిగో :
కలియుగ దానకర్ణుడు పవన్ కళ్యాణ్ :
👉శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ గారికి అడగకుండానే రెండుసార్లు లక్ష రూపాయలు సహాయం చేసి సత్యానంద్ గారి వ్యక్తిగత అవసరాలను తీర్చారు.
Nizam టెరిటరీ విషయానికి వస్తే, ఏదైతే ఆన్లైన్ ట్రాక్డ్ గ్రాస్ ఉంటుందో దాదాపు దానికే కొంత నంబర్ కలిపి షేర్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఆఫ్‌లైన్‌ను అక్యురేట్గా కన్సిడర్ చేయడం లేదు. అందుకేనేమో నంబర్లు వాస్తవానికి చాలా దూరంగా ఉంటున్నాయి.
తెలంగాణ జిల్లాల్లో కౌంటర్ సేల్స్ బాగానే ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ, మా ఏరియాలోని ఒక థియేటర్లో రెండు షోలకు కలిపి ఆన్లైన్లో(District) 160(85+75) టికెట్లు బుక్ అయ్యాయి. అదే థియేటర్లో అదే షోలకు కౌంటర్ ద్వారా ఆఫ్‌లైన్‌లో 220(124+96) టికెట్లు సేల్ చేసారు. సో ఇక్కడ పెద్ద నంబర్ అయిన ఆ 220 టికెట్ల కలెక్షన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి?
ఇలాంటి థియేటర్లు చాలా ఉన్నాయి. మేము చెప్పిన ఈ ఉదాహరణ కూడా మేము డైరెక్ట్‌గా థియేటర్‌కి వెళ్లి తీసుకున్న డేటా ఆధారంగానే చెప్తున్నాం.
#PEDDI
#Peddi Karnataka Box Office ✨
Day 5 Gross – ₹1.32 Cr
Total Gross – ₹23.04 Cr
Becomes the Highest Grossing Tollywood Film of 2026 in Karnataka, overtaking #Manashankaravaraprasadgaru.
ALL TIME RECORD DAY 5 IN UTTARANDHRA 🏆
🥁 #Peddi – ₹1.59 Cr Share 🔥
⚡ #RRR – ₹1.51 Cr
⚡ #Kalki2898AD – ₹1.17 Cr
⚡ #Salaar – ₹1.07 Cr
A historic feat by #Peddi as it registers the highest Day 5 share ever in UA
#RamCharan continues his box office domination💥🔥
Talent recognizes talent. Bunny is the first actor from TFI to appreciate Dhurandhar & Peddi 👏👏👏
I'm sure AA will conquer more heights with Raaka & Lokesh film.
Live lo girls & married women edvadam chusa theatre lo. Looks tho paatu performance tho kooda female following earn chesav. So happy to see this growth @AlwaysRamCharan ❤️
Audience genuine ga connect avthe adi iche high >>> anything
#Peddi