What started as change is now momentum. Millions of actions. One seamless experience. India didn’t just adopt our tech — it made it its own. From UPI to RuPay and FASTag, our products power everyday life — shorter waits, smoother journeys, easier access.
@athugadifan If you believe in ayurveda do visit SV ayurvedic hospital tirupati its completely free of cost lodging kuda free ne nayam ayye varku akkade undochu okka rupai kuda karchu kaadhu food kooda valle provide chestharu
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలకు సీఎం ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేస్తారు.
#AndhraPradesh