'జనసేన జయకేతనం'
పోరాటంగా ప్రారంభమై
ప్రజ్వలలా ప్రకాశిస్తూ
ప్రభంజనంలా పరిభ్రమిస్తున్న జనసేన పార్టీ
12వ ఆవిర్భావ సభ
మార్చి 14న
పిఠాపురంలో
కలిసి రండి, సంబరాల్లో పాల్గొనండి..!!
#JanaSenaFormationDay#ChaloPithapuram
After undertaking a penance ritual (#PrayaschittaDeeksha) in response to the desecration of the sacred Tirumala Laddu, Deputy CM @PawanKalyan took part in the purification ceremony at the Sri Durga Malleswara Swami Temple in Vijayawada on Tuesday. Following his darshan, he addressed the media.
#TirupatiLaddu #Tirumala #SanatanaDharmaRakshanaBoard
ఈ Guinnes world record ఘనత,
నాతో చిత్రాలు నిర్మించిన నిర్మాతలకి, నన్ను నడిపించిన దర్శకులకి, అద్భుతమైన పాటలు ఇచ్చిన సంగీత దర్శకులకి, ఇన్ని విభిన్నమైన steps compose చేసిన choreographers కి దక్కుతుంది. నన్ను అమితంగా ప్రేమించి,
నా dances ఇష్టపడిన ప��రతి ఒక్కరికి ఇది అంకితం 🙏🙏
డ్యాన్స్ అంటే చిరంజీవి గారు.. చిరంజీవి గారు అంటే డ్యాన్స్..
ఊహ తెలిసాక నాకు తెలిసిన హీరో చిరంజీవి గారే.. డ్యాన్స్ అంటే ఆయన స్టెప��పులే..
ఆ నాట్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం అరుదైన ఘట్టం..
#GuinnessRecordForMEGASTAR
#MegaGuinnessRecord
It's your Captain Rohit Sharma signing off from T20Is after the #T20WorldCup triumph! 🏆
He retires from the T20I cricket on a very special note! 🙌 🙌
Thank you, Captain! 🫡
#TeamIndia | @ImRo45
Off to USA for a short holiday with my better half Surekha. Will resume shoot of #Vishwambhara as soon as I get back! See you all soon! And of course Happy Valentines Day to All 💝 !!
Grateful to the people of Telangana for giving @BRSparty two consecutive terms of Government 🙏
Not saddened over the result today, but surely disappointed as it was not in expected lines for us. But we will take this in our stride as a learning and will bounce back
Congratulations to Congress party on winning the mandate. Wishing you Good Luck
'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, 'జాతి రత్నాలు' కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి 'దేవసేన', అనూష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్���ాణం పోశారు.
ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ Mahesh Babu ని అభినందించాల్సిందే.
BTW ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూ��ెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు!!!😇🤣😂
@MsAnushkaShetty ,
@NaveenPolishety @filmymahesh , ప్రొడ్యూసర్స్ @UV_Creations
#NiravShah @radhanmusic #MissShettyMrPolishetty
Cast & Crew టీమ్ అందరికీ నా అభినందనలు ,శుభాకాంక్షలు !! 💐💐
Congratulations to @ISRO for scripting another glorious chapter in India's space journey with the successful soft landing of #Chandrayaan3 🌕
Your brilliance and tireless efforts shine as a beacon of hope and pride for our nation 🇮🇳🚀