జీవితంలో ఒక్కసారి కూడా ‘జై తెలంగాణ’ అనని జైపాల్ రెడ్డి మేధావా? 😡
మా ఉద్యమకారుల పేర్లు చెప్పకపోతివి..
నీ పక్కన ఉన్న కోదండరాం పేరు కూడా చెప్పవా రేవంత్? 🥹
ఇంత భావ దారిద్య్రమా?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కంటోన్మెంట్లో రూ. 800 కోట్ల విలువగల ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని,
ఆ భూమిలో షాపింగ్ మాల్ వద్దు, 6,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టాలని,
ఎమ్మార్వోకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే
ఎనిమిది మంది బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది.
ప్రభుత్వ భూమిని కాపాడాలి అంటుంటే మాపై అక్రమంగా కేసులు వేస్తున్నారు.
ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ముడుపులు తీసుకున్నాడని స్పష్టమవుతోంది
- బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS
నీలాంటి క్రిమినల్‌ను ఎన్నుకోవడమే
ఒక 'క్రిమినల్ వేస్ట్' రేవం..తూ!
విద్యాశాఖను నీ దగ్గరే పెట్టుకొని
200 మంది పిల్లలను బలి తీసుకున్నావ్.
హోమ్, మున్సిపల్ శాఖలను పెట్టుకొని...
అటు లా అండ్ ఆర్డర్‌ను దెబ్బతీశావ్,
ఇట��� మున్సిపల్ వ్యవస్థను పూర్తిగా మంటగలిపావ్!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS 🔥
గోదావరి, కృష్ణా నదుల ఎగువన కురుస్తు���్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతోంది.
కానీ ప్రాజెక్టులలోని అన్ని పంపులను ఆన్ చేసి, రిజర్వాయర్లను నింపుకోవాలనే సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.
ఎల్ నినో దృష్ట్యా గోదావరి, కృష్ణా నదుల నుండి కిందకి వృథాగా పోతున్న ప్రతి చ��క్కను ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది.
సరైన సమయంలో స్పందించకపోతే పాలమూరు ఎడారి కాక తప్పదు.
- మాజీ మంత్రి @VSrinivasGoud
కాంగ్రెస్ దరిద్రపు పాలనలో...
మళ్లీ మొదలైన యూరియా కష్టాలు 😥
యాప్ పేరుతో నాటకాలాడుతూ..
దుకాణాల ముందు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి..
యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న కాంగ్రెస్ దొంగలు.
సమయానికి ఎరువులు అందక..
ఆగమవుతున్న అన్నదాతలు!
#CongressFailedTelangana
💥 పోరాటాలే మా పంథా
💥 హక్కుల సాధన కోసం ఉద్యమిస్తాం
💥 క��జీపేట రైల్వే డివిజన్ సాధించే వరకు పోరాడుతాం
- మాజీ ఎమ్మెల్యే @dasyamofficial
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా కోసం తరలివెళ్తున్న పార్టీ శ్రేణులకు ఆయన మంగళవారం ఉదయం కాజీపేట స్టేషన్‌కు వెళ్లి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ...
పోరాటాలు మా పంథా అని, హక్కుల సాధన కోసం నిరంతరం ఉద్యమిస్తామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన విధంగా తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనకు ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.
భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరక�� పని చేస్తున్నామని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల 40 ఏండ్ల కోచ్ ఫ్యాక్టరీ కలను సాకరం చేసేందుకు పోరాడామని గుర్తు చేశారు. సాధించుకున్న కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, కాజీపేట రైల్వే డివిజన్ సాధన, భూములిచ్చిన బాధితులకు ఉద్యోగావకాశాలు, లోకో పైలట్లు, రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం వరంగల్ పశ్చిమ నియోజవర్గ పార్టీ శ్రేణులతో కలిసి ఈ నెల 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు, బొంగు అశోక్ యాదవ్, జోరిక రమేష్, సీనియర్ నాయకులు నార్లగిరి రమేష్, ఐనవోలు సర్పంచ్ రఘువంశీ, నాయకులు పులి రజినీకాంత్, పులి విక్రమ్, దువ్వ కనకరాజు, కోండ్ర శంకర్, గబ్బెట శ్రీనివాస్, సుంచు అశోక్, సుధాకర్, అఫ్జల్, పున్నం చందర్, బరిగెల వినయ్, కిట్టు, నయీం జుబేర్, లడ్డు, గణేష్, రాబర్ట��, సదానందం తదితరులు పాల్గొన్నారు.
♦️ ఎంజేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి
- వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు
♦️ దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదరొద్దు ధైర్యంగా ఉండండి
- పెద్ది భార్యా పిల��లలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్ గారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న అత్యున్నత చికిత్సపై ఆరా తీసిన కేసీఆర్ గారు.
ప్రపంచ స్థాయి అత్యుత్తమ చికిత్స అందుతున్నది, పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడానికి మరో 48 గంటలు పడుతుందని కేసీఆర్ గారికి తెలిపిన యశోద డాక్టర్లు.
తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, సుదర్శన్ రెడ్డికి అందుతున్న చికిత్స గురించి డాక్టర్లతో వాకబు చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసీయూ వార్డుకు చేరుకొని, డాక్టర్లతో కలిసి పెద్దికి అందుతున్న చికిత్సా విధానాన్ని పరిశీలించారు.
దాదాపు అరగంట సేపు అక్కడే నిలబడి డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరు గురించి క్షుణ్ణంగా ఆరా తీశారు.
కాగా పెద్ది సుదర్శన�� రెడ్డికి ప్రపంచ స్థాయి అత్యున్నత చికిత్సను అందిస్తున్నామని, అవసరమైన మేరకు విదేశాల నుంచి కూడా డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు.
గుండె, ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయని కాకపోతే కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉన్నదని అందుకు మరో 48 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నదని డాక్టర్లు వివరించారు.
ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థా���ిలో, స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు.
కాగా.. ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని కేసీఆర్ గారు స్పష్టం చేశారు.
ఐసీయూలో వైద్య చికిత్స విధానాన్ని పరిశీలించిన అనంతరం, కుటుంబ సభ్యుల వ��్దకు వెళ్లి వారికి భరోసాను, ధైర్యాన్ని కేసీఆర్ గారు అందించారు.
డాక్టర్ల కృషితో, దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆయన కోలుకుంటాడని కేసీఆర్ గారు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆందోళన చెందవద్దని భార్యాపిల్లలకు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి గుండె ధైర్యం నింపారు. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు.
దాదాపు 45 నిమిషాల పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ��ేసీఆర్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ... 👇🏻
"మీరేం చేస్తారో చేయండి.. కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి" అంటూ డాక్టర్లకు కేసీఆర్ చేతులెత్తి నమస్కరించారు.
కాగా.. అమెరికా తదితర విదేశాల నుంచి డాక్టర్లతో మాట్లాడుతూ అవసరమైన సలహాలు తీసుకుంటూ, అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యవస్థలతో, సీనియర్ డాక్టర్లతో చికిత్సను అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
ఎప్పటికప్పుడ��� ఎంఆర్ఐ తదితర అవసరమైన పరీక్షలు చేస్తూ, డాక్టర్ల బృందం చేత సమావేశాలు నిర్వహించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే దిశగా అత్యున్నత చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని, దవాఖానా డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, ఎండి ఏఎస్ రావు జేఎస్ రావు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు... భార్య స్వప్న, కొడుకు నిదర్శన్ రెడ్డి, కూతురు ధర్మిష్ట, అన్నలు శ్రీనివాసరెడ్డి రవీందర్ రెడ్డి, చెల్లి స్వాతి తదితరులతో మాట్లాడిన కేసీఆర్ వారికి ధైర్యాన్ని భరోసాను నింపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ గారితో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజయ్య, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మారావు గౌడ్, వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు బాల్క సుమన్, మాలోత్ కవిత, గ్యాదరి బాలమల్లు, సతీష్ రెడ్డి, రజిని సాయి చంద్, పల్లె రవికుమార్, రాజారాం యాదవ్, వాసుదేవరెడ్డి, గజ్జెల నగేష్, చిరుమల్ల రాకేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట మాజీ ఎమ్మె���్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి మెరుగైన వైద్య చికిత్స కోసం సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలింపు.
ఆయన ఉన్న అంబులెన్స్ వెంటే హైదరాబాద్‌కు తరలిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, ఎమ్మెల్యే @BRSHarish మరియు పలువురు పార్టీ నాయకులు.
'బడే భాయ్' మోడీని ప్రశ్నిస్తుంటే.. 'ఛోటా భాయ్' రేవంత్‌రెడ్డికి ఎందుకు కోపం వస్తోంది?
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, 'జెన్ జీ' (Gen Z) యువత నీట్ పేపర్ లీకేజీపై, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఢిల్లీ వీధుల్లో గళమెత్తుత��ంటే.. రేవంత్ రెడ్డికి మాత్రం కేసీఆర్, కేటీఆర్ జపమే తప్ప వేరే ధ్యాస లేదు!
ఢిల్లీకి ��ెళ్లి ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను నిలదీసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. పాత కేసులు, భయాలతో మోడీకి లొంగిపోయి.. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతున్న వారిపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారు.
తెలంగాణ తెచ్చినోళ్లం.. ఢిల్లీ మెడలు వంచిన చరిత్ర ఉన్నోళ్లం.. విద్యార్థుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది! ✊
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
🦁 తెలంగాణ సింగం వచ్చింది...
తొడలు కొట్టే తోడేళ్లకే దడ పుట్టింది! 🔥💥
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి జన్మదినం సందర్భంగా, బీఆర్ఎస్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూపొందించిన ఫైర్ సాంగ్ 🔥🎵
#HappyBirthdayKTR@AnuguRavinderR5
ఉన్న విషయం బైటపెడితే రిటైర్డ్ ఇంజనీర్లను జైలులో వేస్తా అని రేవంత్ రెడ్డి అంటుండు
వాళ్ళు చెప్పినట్లు మోటార్లు ఆన్ చేస్తే మీరు చెప్పిన అబద్ధాలు, దుష్ప్రచారం బైట పడుతుందని నీళ్లు ఇవ్వకుండా అడ్డు పడుతున్నారు..
@BRSHarish