ఈసారి నందమూరి కొట్టే దెబ్బకి.. ప్రతి రికార్డ్ వచ్చి కాళ్ళు దగ్గర పడి ఉండాలి 😎🔥
This time, the comeback is going to be stronger than ever ❤️🔥
#JrNTR#NandamuriBalakrishna
@tarak9999 గారికి భుజానికి గాయం అయిందని తెలుసుకుని చాలా బాధగా అనిపించింది.
మీరు త్వరగా పూర్తిగా కోలుకుని, మరింత శక్తిగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని ప్రార్థిస��తున్నాను. 🙏
#GetWellSoonNTR #NTR #JrNTR
ఎవరి దిష్టి పడిందో ఏంటో కానీ ఒక వారంలోనే ఇద్దరికీ, ఇలా జరగడం చాలా బాధాకరం 😭💔
Kani Babai Abbai come back ayyithey Chala Gattiga Estharu🔥
Get well soon Both of you 🙏🏻🙇🏻
#Balakrishna#JrNTR