@PawanKalyan మా ప్రాణం నువ్వే అన్నా...అది ఉన్నంత వరకు ఈ జీవితం మీకే అంకితం,,
మేము ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని,
మీరు చూడాలని, కోరుకుంటూ....
హ్యాపీ బర్త్ డే అన్నా
లవ్ యూ for ever and ever....🙏
జై హింద్✊🇮🇳✊
అమితాబ్ బచ్చన్ గారి అభిమాని గా మొదలైన @PawanKalyan గారి ప్రస్థానం
ఈరోజు అమితాబ్ బచ్చన్ గారు నిర్వహిస్తున్న అతి పెద్ద షో లో @SrBachchan గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రశ్న అడిగే వరకు వచ్చింది ❤️🙏
గొప్ప స్నేహశీలిగా, మానవతావాదిగా ప్రజా సేవలో నిమగ్నమైన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సినీ నటులుగా కోట్ల మంది అభిమానుల గుండెల్���ో నిలిచిన మీ ప్రస్థానం ఒక అధ్యాయం.
రాజకీయ ప్రయాణంలో మీ సహనం, పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకం. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో మీరు వేసిన అడుగులు చరితాత్మకం. ప్రజా నాయకులుగా మీరు మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తి��ా కోరుకుంటున్నాను.
ఈ ఏడాది ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం ఎందుకంటే
జెండా పట్టిన జనసైనికులకి,
నమ్మి నడిచిన నాయకులకి,
నువ్వొస్తె మార్పు తెస్తావ్ అని ఎదురుచూసే నాలాంటి ఎంతో మందికి మర్చిపోలేని బహుమానం ఇచ్చిన ఏడాది కాబట్టి ...
ఉన్నత విలువలున్న వాడు ఉపముఖ్యమంత్రి గా జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు కాబట్టి మరీ ప్రత్యేకం
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు జనసేనాని..
మీ జనసైనికుడ��� నాగబాబు.....!
Andrapradesh Deputy CM Vasthe 🔥
Central Minister's Antha Nilabadi Receive Chesukunaaru 🔥🔥💥👌🏻👌🏻
Intha kanna Pedda Range Kavali Entra neku @ysjagan 🤙🏻🤙🏻🤙🏻🤙🏻🤙🏻
Eduvu Na Kodaka 😂😂😂😂😂
Ekkadi chiranjeevi thammudu
Ekkadi powerstar
Ekkadi common man protection force
Ekkadi janasena party
Ekkadi deputy CM ra
Ela modhalayyam ippudu ekkada unnam deenemma politics lo yevvadaina success avachemo kaani ilaanti journey matuku yevvariki undadhu ra My High @PawanKalyan