ఒకమ్మాయి ఒ��బ్బాయి లవ్ రిలేషన్షిప్ లో ఉండి తర్వాత ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్ళి చేసుకుంటే ..
లోకం చెప్పే మాట : it's Her choice.
ఆ అమ్మాయి ని మర్చిపోలేక అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ..
లోకం చెప్పే మాట : పిరికి సన్నాసి ఆ బొడెమ్మ లేకపోతే ఇంకే బొమ్మ దొరక��ా ..??
అప్పుడు ఎలాంటి కేసులు ఉండవు మగాడి ప్రేమ అసలు ప్రేమ కాదు , వాడి ఎమోషన్స్ కి ఏ విలువ ఉండదు , వాడి ఫీలింగ్స్ కి ఏ గౌరవం ఉండదు , అసలు మగవాడికి బ్రతుక్కి ఏ అర్థం ఉండదు.
వాడోక వెట్టి చాకిరీ చేసే బానిస ..
సమాజంలోనే కాదు వ్యవస్థలకు కూడా మగవాడి పట్ల చిన్నచూపే.
అదే ఆడది ప్రేమలో విఫలం అయి ఆత్మహత్య చేసుకుంటే ...
BNS లో ఉన్న సెక్షన్ లు అన్నీ వెతికేసి వాడు బతికున్నంత కాలం బయటకు రాకుండా కేసులు పెట్టెస్తారు.
విజయవాడ జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది లవ్ ఫెయిల్యూర్ అంట 🤷 ఆవిడ ప్రేమించిన సీనియర్ డాక్టర్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపించెసారు !!
వాహ్ నా దేశ సిస్టమ్ వాహ్.
మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా కావాలి అని అడిగినపుడు, ముందు అది కోరికా లేక అవసరమా అని ఆలోచించండి. అది ఏదైనా సరే. దానిని బట్టి మీరు ఇవ్వండి. అలాగే వాళ్ల ఇప్పటి అవసరం మీ చిన���నప్పటి కోరిక అవ్వవచ్చు, అప్పుడు మీ అమ్మానాన్న వద్దన్నారని ఇప్పుడు కూడా మీరు ��ాదు అనొద్దు. విచక్షణ ముఖ్యం.
పుట్టినపుడు ఒంటరిగానే పుట్టావు .
ఇప్పుడు నువ్వు బతుకుతున్నది కుళ్ళు , కుతంత్రాలతో కూడిన నాగరిక సమాజం.
మనుషులు మారారు, ఇంకా నువ్వు చిన్నప్పుడు పెరిగిన పల్లెటూరు వాతావరణం , సమాజం కాదు .
ఎలా కలిసి బతకాలో అసలు తెలీదు ,
ఒంటరిగా బతుకు, నేర్చుకో.
ఎవడేమనుకుంటే నాకేంటి అన్నట్లు నీ కోసం , నీ కుటుంబం కోసం నువ్వు బతకటం నేర్చుకో .
Displacing residents to create space for a Gandhi statue is the most unGandhian action. My appeal to the CM of Telangana is to please not do it @revanth_anumula@TelanganaCMO Bapu would have said “Not in my Name, Stop it!”
మామూలోడు కావు భయ్యా: చెల్లి కోసం జెప్టోను అలారంలా వాడేశాడు!
సినిమాల్లో చూస్తుంటాం… విలన్లు ఫ్యామిలీని టార్గెట్ చేస్తే హీరో ఒక్క ఐడియాతో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ డెలివరీ ఏజెంట్లను ఇంటికి పంపించి ప్లాన్ ఫెయిల్ చేస్��ాడు. అదే రీల్ స్టోరీ.
ఇప్పుడు చెప్పేది మాత్రం అచ్చం అలాంటి రియల్ స్టోరీ!
ముంబయికి చెందిన రిషబ్ అగర్వాల్ తన చెల్లి ఫ్లైట్ మిస్ కాకుండా ఉండేందుకు జెప్టోను అలారంలా వాడేశాడు. ఉదయం 6 గంటలకు ఫ్లైట్ ఉండగా… తెల్లవారుజామున లేపాలని చెప్పినా చెల్లి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంటికి వెళ్లాలంటే కనీసం 40 నిమిషాల��. అప్పుడు ఫ్లాష్ లా వచ్చిన ఐడియాతో చెల్లి ఇంటికి జెప్టో ఆర్డర్ పెట్టాడు. 3.20కి ఆర్డర్… 3.30కే డెలివరీ బాయ్ డోర్ బెల్!
డెలివరీ బాయ్ సాయం చేయడంతో చెల్లి లేచి ఫ్లైట్ మిస్ కాకుండా ఎయిర్పోర్ట్ చేరింది. ఈ అనుభవాన్ని లింక్డిన్లో షేర్ చేయగా వైరల్ అయింది. దీనిపై జెప్టో చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ కూడా స్పందిస్తూ… “మేం అలారం క్లాక్స్ డెలివరీ చేస్తామని అనుకున్నాం… కానీ అలారం క్లాక్లా కూడా పని చేస��తామన్నది ఇప్పుడే తెలిసింది” అంటూ సరదాగా కామెంట్ చేశాడు. రీల్ మాదిరి రియల్ సీన్ అంటే ఇదే!
#Zepto #ViralStory #ReelVsReal #BrotherLove #SmartMove
ఎంటర్టైన్మెంట్ వార్తలు, జాతీయ & అంతర్జాతీయ న్యూస్ అప్డేట్స్ కోసం Follow👉 @tupaki_official