ఆత్మగౌరవం మా మహనీయుల నుండి వచ్చిందిరా బై ....అది మా నెత్తురులోనే ఉంది @RSPraveenSwaero
మీలగా సందు దొరికినప్పుడల్లా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి అవకాశాల కోసం, పదవుల కోసం, కేసుల నుండి బయటపడటం కోసం జంపులు చేసి, ఆత్మగౌరవం అని చెప్పుకునే బ్యాచ్ కాదు.
I have seen the women leaders who got backup from the feudalist, Upper caste, Hindu supremacistic Ideology-men to sustain their political prominence in the Indian politics, be it Indira Gandhi, Mamata Banerjee, Sarojini Naidu.
You are the leader India needs #HBDBehenji#Mayawati
పెద్ద చదువులు చదివి కూడా తన సొంత లాభం చూసుకోకుండా తాను పుట్టిన జాతుల కోసం అనునిత్యం పోరాడుతున్న @jaygorla అన్నకు బహుజన జన్మదిన శుభాకాంక్షలు... More power to you Anna 💙
మునుగోడులో రేపు జరగబోతున్న బహుజన ఆత్మగౌరవ సభకు సద్ది కట్టుకోని నేను సంస్థాన్ నారాయణ్ పూర్ పోతున్న. మీరు కూడ రాండి🙏🏼 దోపిడి దొరలకు మన బహుజన సత్తా చూపిద్దం. 👊 #MunugodeWithBSP
BC లతొ చలగాటమా!! #TRS .. బిడ్డా మమ్మల్ని ఏమన్నా ఇంక ఊర్కునేది లేదు. మా బహుజన సైన్యం కదిలింది నీ అహంకారపు పాలనను అంతం చెయ్యనికి. సహించము ఇంక, బానిసలెక్క బతకము... మా రాజ్యాన్ని మేమే పాలించుకుంటాం. #BSP4BC#BSP4munugode#vote4elephant
మునుగోడులో బహుజనులు ఏకం అవుతున్నరు. సొంత పార్టీ జెండాను ఎత్తుకున్న అవ్వలను చూడండి. BSP అభ్యర్థి శంకరా చారి అన్న MLA కాబోతున్నాడు.
#MunugodeWithBSP#VoteForElephant