@copwatchIN Swift action intiated by the district probibition and excise department and the involved conistable is suspended and inquiry on the incident is going on
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కారణమైన వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సౌమ్య కుటుంబానికి ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నీ ధైర్యానికి మరణం లేదు తల్లీ!
మత్తు రక్కసిని అడ్డుకునేందుకు..మృత్యువునే ఎదిరించిన మేలిమి ధైర్యం నీది!
రక్తమోడుతున్నా విధిని వీడని..నిరుపమాన 'త్యాగం' నీది!
సమాజ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని నీ ధైర్యానికి సెల్యూట్ తల్లీ!
అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్తే.. కనికరం లేకుండా వాహనంతో తొక్కించి చంపేశారంటే, డ్రగ్ మాఫియా ఎంతలా పేట్రేగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. మాదక ద్రవ్యాల ముప్పు ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.
సౌమ్య మరణం కేవలం ఒక విషాదం మాత్రమే కాదు.. సమాజానికి ఒక హెచ్చరిక.
గంజాయి రక్కసిపై పోరాడి.. విధి నిర్వహణలో వీరమరణం పొందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్యకు గారికి ఘన నివాళి!
ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.🙏
EAGLE…
(Elite Action Group For Drug Law Enforcement)
డ్రగ్స్, గంజాయి రహిత
రాష్ట్రం కోసం నేటి నుండి
పని మొదలు పెడుతోంది.
తెలంగాణ భూభాగంలో…
ఒక్క గంజాయి మొక్క మొలిచినా…
డ్రగ్స్ తో రాష్ట్రంలోకి ప్రవేశించినా…
ఇక పై EAGLE నిశితంగా గమనిస్తుంది…
తస్మాత్ జాగ్రత్త.
శిక్షణ పొందిన గద్దలు…
తెలంగాణ భూభాగాన్ని…
నిత్యం జల్లెడ పడతాయి…
గంజాయిని గమనించినా…
డ్రగ్స్ ఆనవాళ్ల��ు పరిశీలించినా…
క్షణంలో పట్టేస్తాయి…
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం…
ప్రజా ప్రభుత్వంతో
ప్రతి ఒక్కరు కలిసి నడవాలని
కోరుతున్నాను.
#SayNoToDrugs #EAGLE #Telangana
🚫డ్రగ్స్ మహమ్మారిపై పోరాటం!
🚓 కామారెడ్డి పోలీసుల డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీకి విశేష స్పందన.
🧠 యువతంతా యాంటీ డ్రగ్ సోల్జర్స్ కావాలి
📞 1908 / 14446 / 100 సమాచారం ఇవ్వాలి.
👮🏻♂️SP రాజేష్ చంద్ర IPS:"మీరు ఒక అడుగు వేస్తే.. మేము 100 అడుగులు ముందుకు వేస్తాం!"
@TelanganaCOPs@TelanganaCMO
This is PURE GOLD❤️❤️
नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया
मैंने सोचा
किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए
बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया
वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊
Wonder kid from peddapalli #telangana mabbu varshith (3years) entered in world record book as youngest kid to perform more activities @KTRTRS he can tell total periodic table elements,all countries capitals and more ..https://t.co/2S6kUwxvuY
మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ తీరును, రికార్డుల నమోదు లను గురువారం రోజున పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఏర్పాలపై వివరించిన DPEO రవీందర్ రాజు.
@TSExcise@SmitaSabharwal