The Singareni Collieries Company Limited (SCCL) is a Government coal mining company jointly owned by the Government of Telangana and Government of India.
🔰సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పి���్లలకు సింగరేణి విద్యాసంస్థల్లో ఉచిత విద్య
✅రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం నిర్ణయం
✅సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం
✅రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో.. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం దిశగా సింగరేణి యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
✅సంస్థ పరిధిలోని 12 ఏరియాల్లో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక��టు కార్మికుల పిల్లలకు సింగరేణి పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu అధ్యక్షతన జరిగిన కోల్ బెల్ట్ ప్రాంత ప్రజా ప్రతినిధుల సమావేశంలో కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఉచిత విద్యను ప్రవేశపెట్టడం విశేషం.
✅ప్రస్తుతం సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలోని 9 పాఠశాలల్లో చదువుతున్న 400 మంది పిల్లలకి తక్షణమే ఇది వర్తించనుంది.
✅వచ్చే సంవత్సరం నుంచి వీరితో పాటు కొత్తగా చేరబోయే కాంట్రాక్టు కార్మికుల పిల్లలకి కూడా ఈ సౌకర్యం వర్తించనుంది.
✅ఈ నిర్ణయం వల్ల ఎక్కువ సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు తమ పిల్లలను సింగరేణి విద్యా సంస్థల్లో చేర్పించే అవకాశం ఉంది.
✅సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా ఊరటనివ్వనుంది. సింగరేణి పాఠశాలల్లో తమ పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించే అవకాశం కలగడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#Singareni #SCCL #FreeEducation #ContractWorkers #Telangana #SingareniWelfare
మానవత్వానికి మార్గదర్శి.. సమానత్వానికి స్ఫూర్తిప్రదాత గురు నానక్.
ప్రేమ, శాంతి, సమానత్వం, నిస్వార్థ సేవ అనే గొప్ప విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన గురు నానక్ బోధనలు సర్వమానవాళికి ఆదర్శప్రాయం.
గురు నానక్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#GuruNanakJayanti #Gurpurab #GuruNanakDevJi #Peace #Equality #Singareni #SCCL #PrakashPurab
🚩 నైనీ బొగ్గు గని మరో కీలక మైలురాయి!
ఒడిశాలోని సింగరేణి నైనీ బొగ్గు గని తొలిసారిగా 10 లక్షల టన్నుల బొగ్గు రవాణా మైలురాయిని అధిగమించింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమై��� బొగ్గు రవాణా ద్వారా #తెలంగాణ లోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు బొగ్గు సరఫరా జరుగుతోంది. ఇందులో దాదాపు 5 లక్షల టన్నుల బొగ్గును తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం అందించడం జరిగింది.
ఈ ఘనత సాధించిన నైనీ గని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అభినందించారు.
⛏️ మరో ముందడుగు.. ఏడాదికి 60 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం!
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నైనీ గనిలో ఏడాదికి 60 లక్షల టన్నుల బొగ్��ు ఉత్పత్తి చేయాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ విద్యుత్ అవసరాలతో పాటు స్థానిక పరిశ్రమలు, ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయనుంది.
#Singareni #NainiCoalMine #CoalProduction #EnergySecurity #Telangana #PoweringTheNation
A Major Milestone for Singareni’s Naini Coal Mine! 🚩
The Naini Coal Mine in Odisha, operated by Singareni Collieries Company Limited (SCCL), has achieved a significant milestone by transporting 10 lakh tonnes (1 Million Tonnes) of coal for the first time.
Coal transportation from the mine commenced in April 2026, supplying coal to Telangana’s Yadadri Thermal Power Station and other states.
SCCL CMD Dr. Buddha Prakash Jyoti congratulated the officials, employees and staff for this remarkable achievement, wishing the team continued success.
🚩 A Bigger Milestone Ahead!
From the next financial year, Naini Coal Mine is set to achieve an annual production capacity of 60 lakh tonnes (6 Million Tonnes), further strengthening #Telangana’s energy security and contributing to the nation’s coal requirements.
#Singareni #NainiCoalMine #CoalProduction #EnergySecurity #Telangana #CoalIndia #PoweringTheNation
Every child deserves the opportunity to learn, dream and succeed.
Our Praja Prabhutvam has extended free education to the children of SCCL/SCES contract employees in Singareni Collieries High Schools from the academic year 2026–27.
Our commitment goes beyond workers’ welfare. It is about securing a brighter future for their children.
🎉 సింగరేణి నైనీ బొగ్గు గని మరో మైలురాయిని అధిగమించింది!
🚂 10 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో అరుదైన ఘనత!
ఒడిశా రాష్ట్రంలోని సింగరేణి నైనీ బొగ్గు గని నుంచి 2026 నవంబర్ 22 నాటికి మొత్తం 10 లక్షల టన్నుల (1 మిలియన్ టన్నుల) బొగ్గు రవాణా పూర్తయింది.
ఈ విజయానికి కృషి చేసిన నైనీ గని బృందానికి, సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు!
దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో తన వంతు పాత్ర పోషిస్తూ, మరిన్ని మైలురాళ్లను అధిగమించే దిశగా సింగరేణి ముందుకు సాగుతోంది.
#Singareni #SCCL #NainiCoalMine #CoalDispatch #MiningMilestone #Teamwork #PoweringIndia
సింగరేణి ఆర్జీ-1లో జీవన్ ప్రమాణ్ నమోదు కార్యక్రమం
సింగరేణి రామగుండం-1 ఏరియా జీఎం కార్యాలయంలో పెన్షనర్ల కోసం జీవన్ ప్రమాణ్ (డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్) నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆర్జీ-1 జీఎం శ్రీ డి. లలిత్ కుమార్, సీఎంపీఎఫ్ ఆర్సీ డాక్టర్ శ్రీ గోవర్ధన్ సమక్షంలో పెన్షనర్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను నమోదు చేశారు.
పెన్షనర్లకు ఎలాంటి ఇ��్బందులు కలగకుండా, పెన్షన్ నిరంతరాయంగా అందేందుకు వీలుగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
#Singareni #SCCL #JeevanPramaan #DigitalLifeCertificate #PensionersWelfare #Ramagundam
🎉 HISTORIC MILESTONE FOR SINGARENI!
🚂 Naini Coal Mine, Odisha, achieves its first-ever cumulative coal dispatch of 1 Million Tonnes!
This remarkable milestone reflects the dedication and teamwork of employees, officers, contractors and the valuable support of all stakeholders.
👏 Congratulations to Team Naini on this proud achievement!
#Singareni #SCCL #NainiCoalMine #1MillionTonnes #CoalDispatch #Teamwork #PoweringIndia
📺సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం- 'సింగరేణి స్రవంతి' తాజా బులిటెన్ మీకోసం...
💠సింగరేణి సంస్థ అందించే అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కింది యూట్యూబ్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
🔗ఛానెల్ లింక్: https://t.co/JTQLRgYf6c
📹https://t.co/7BLtLjYdrD
#Singareni #SingareniUpdates #SCCL #CoalMines #SingareniNews #SingareniSiren
🇮🇳 Celebrating NCC Day – November 22!
Saluting the courage, commitment and dedication of our NCC cadets who uphold the values of Unity, Discipline and Service.
Their leadership, patriotism and selfless service inspire the spirit of national pride and responsible citizenship.
Jai Hind! 🇮🇳
#NCCDay #UnityAndDiscipline #NationFirst #Singareni
The report that India's core sector growth touched a record 10.9% is not merely a validation of the proactive measures that the Union government has been taking but an inspiration for all the stakeholders to further perform in their respective domains.
The news that coal production led this unprecedented growth is heartening, and all credit goes to the miners who work with dedication under difficult conditions.
I congratulate all the coal workers of the nation on this incredible achievement and call upon them to work with more vigour.
While the anti-India bloc continues to feel frustrated at the beautiful India's growth story, let's tread steadfastly on our path of success towards Viksit Bharat.
భూపాలపల్లిలోని సింగరేణి ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని జి. ఒలీవియా 'ఎల్ నినో' అంశంపై జరిగిన డిబేట్లో మండల స్థాయిలో ప్రతిభ చాటి జిల్లా స్థాయికి ఎంపికైంది. ఒలీవియా జిల్లా స్థాయిలోనూ రాణించాలని ఆశిస్తూ శుభాకాంక్షలు!
#Singareni#SCCL#Bhupalpally#SingareniSchools #StudentAchievement #Telangana
పీకేఓసీ కన్వేయర్ బెల్ట్ పనులను వేగవంతంగా పూర్తి చేసి బొగ్గు ఉత్పత్తిని పెంచాలి: సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) శ్రీ ఎం. తిరుమల రావు
మణుగూరు ఏరియాలోని, పీకేఓసీ-2 ప్రాజెక్టు కన్వేయర్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఈ&ఎం) శ్రీ ఎం. తిరుమల రావు పరిశీలించారు.
కన్వేయర్ బెల్ట్ వ్యవస్థ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, బొగ్గు రవాణాలో సామర్థ్యాన్ని పెంచి ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు.
పనుల్లో నాణ్యత, భద్ర���, సమయపాలనకు ప్రాధాన్యమిస్తూ, సంబంధిత విభాగాల సమన్వయంతో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఈ పర్యటనలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్, ఇతర ఉన్నతాధికారులు, ఏఐజేవీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
#Singareni #SCCL #SingareniOfficial #Manuguru #CoalProduction #CoalMining #MiningOperations
విద్యుత్ భద్రతా నిబంధనలపై ప్రత్యేక వర్క్ షాప్
భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ భద్రతా నిబంధనలపై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. డైరెక్టరేట్ జనర��్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (DGMS) ఆధ్వర్యంలో, సీఈఏ-2023 నిబంధనల ప్రకారం ఈ కార్యశాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డీఎంఎస్ (ఎలక్ట్రికల్) శ్రీ కె. మహేశ్వర రెడ్డి, డీడీఎంఎస్ (ఎలక్ట్రికల్) శ్రీ షేక్ నాగుల్ మీరా, డీడీఎంఎస్ (ఎలక్ట్రికల్) శ్రీ దేవ్ కిషన్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎన్. రాజేశ్వర్ రెడ్డి, ఆర్జీ రీజియన్ సేఫ్టీ జీఎం శ్రీ మల్లయ్య ఈ కార్యక్రమంలో ��ాల్గొన్నారు.
గనుల్లో విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్ సంబంధిత ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఉద్యోగుల ప్రాణరక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ, సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వక్తలు పేర్కొన్నారు.
#Singareni #SCCL #Bhupalpally #ElectricalSafety #MineSafety #DGMS #SafetyFirst #Telangana