భీమవరంలోని ప్రభ��త్వ పాఠశాలలకు చెందిన 1,000 మంది విద్యార్థులకు స్కూల్ కిట్స్‌ను పంపిణీ చేసిన టాలీవుడ్ హీరో నిఖిల్. ’రక్షాదళ్’ మహేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
#NikhilSiddhartha
త్రివిక్రమ్ సినిమాలలో బెస్ట్ వర్క్ అంటే అరవింద సమేత వీరరాఘవ.
ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో రాబోయే గాడ్ ఆఫ్ వార్ మరో మెట్టు పైన ఉండబోతుంది..
విల్లాల వీరుడి ఆగమనం..
#NTR#Trivikram#GodOfWar
మీ ఇంటి బంగార���తో #MaaIntiBangaaram కి వెళ్లండి.. #MIB now on District app
Flat ₹125 off on your first booking using the code below 👇
🎟️ Use Code: MAAINTI125
🔗 Link: https://t.co/GfrVYcdZBu
#MiBOnDistrict
స్వయంభులో తన పాత్ర కోసం 45 రోజులు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న #Nikhil..
యంగ్ హీరోలలో నిఖిల్ స్టోరీ సెలక్షన్ చూస్తే భలే ముచ్చటేస్తుంది..
#Nikhil#Swayambhu
ఎంత ప్రమోషన్స్ చేసిన సినిమాలో కథలేనిదే ఆడియన్స్ థియేటర్ కి రావడం లేదు.. ఈ వారం సినిమాలన్నిటికి ఎంత వబ్లిసిటి చేశారు. అయినా కూడా ఉపయోగం లేదు..
ఈ రోజుల్లో సినిమా బాగుంటే మాత్రం మౌత్ టాక్ తో భారీ వసూళ్లు వస్తున్నాయి.. కాని అలాంటి సినిమాలేవి ఇటీవల రాలేదు.
#Tollywood#TeluguCinema
నిఖిల్ సినిమా అంటే జనరల్ ఆడియన్స్ లో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.. వాటిని పెంచేలా స్వయంభు ఫస్ట్ సాంగ్ రారా ధీవరా కేవలం 18 గంటల్లో 5M వ్యూస్ రాబట్టింది.
Recent Times good Song.. hype 👌👌
#Nikhil#Swayabhu