ఏప్రిల్ 9వ తేదీలోగా అందరికీ అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తామని చెప్పారు కదా?
ఇంకా ఎందుకు చెల్లించలేదు?
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అంశంలో ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
ఏప్రిల్ 9వ తేదీ లోగా అందరికీ బెనిఫిట్స్ చెల్లిస్తామని చెప్పి, ఇప్పటివరకు చెల్లించలేదని ఆర్థిక శాఖపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్
�� పిటిషన్ విచారిస్తూ ఆర్థిక శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
ఇంతవరకు ఎంతమంది రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చారు, ఇంకా ఎంతమందికి ఇవ్వాలి, టోకెన్లు ఎంతమందికి ఇచ్చారు అనే వివరాలతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు
Dear Hyderabadis,
The national parties that won 8 seats each in Telangana have done zilch for you.
As soon as it came to power, the Congress-led government cancelled the Raidurg–Airport Metro, which was ready for construction.
The BJP-led Union government denied the BHEL–Lakdikapul Metro line to Hyderabad, citing low ridership, while approving metro projects for Lucknow, Indore, and other cities.
Both are a burden on Telangana!
బిగ్ బ్రేకింగ్ న్యూస్
మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు సమాచారం ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులే
బాంబ్ పేల్చిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి
మీనాక్షి నటరాజన్ మీద కేసు గురించి మాకు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుండే రిపోర్ట్ వచ్చింది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది.. అంటే అర్థం చేసుకోండి
కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే మాకు ఈ సమాచారం ఇచ్చారు - మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్
ఖమ్మం జిల్లాలో దారుణం
12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, భవనం పైనుండి తోసేసిన కిరాతకుడు
ఖమ్మం పట్టణంలోని ఓ అపార్టుమెంటులో 12 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు
అనంతరం బాలికను అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుండి తోసేయడంతో, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక
ఈ ఘట�� జూన్ 6వ తేదీన జరగగా, ప్రమాదవశాత్తు భవనం పైనుండి పడిందని భావించిన తల్లిదండ్రులు
వైద్య పరీక్షల అనంతరం అసలు విషయం తెలుసుకుని ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
బాలిక వాంగ్మూలం ఆధారంగా అదే అపార్టుమెంటులో నివసించే ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తింపు
అయితే పోక్సో కేసు నమోదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని బాధితురాలి తల్లిదండ్రుల ఆగ్రహం
📍డీజీపీ కార్యాలయం, హైదరాబాద్
🔹తెలంగాణ డిజీపీ @TelanganaDGP సీవి ఆనంద్ గారిని కలిసి పోలీస్ అస్పిరెంట్ ల డిమాండ్ లను మెమొరాండంగా అందించడం జరిగింది.
🔹నాతోపాటు నిరుద్యోగ జేఏసీ పోలీస్ అస్పిరెంట్ ల బృందాన్ని తీసుకెళ్లడం జరిగింది.
🔹తక్షణమే ఖాళీగా ఉన్న 19వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
🔹పోలీస్ ఉద్యోగార్థుల వయోపరిమితి పెంచాలని, పోలీస్ కానిస్టేబుల్ కు 36 ఏళ్లు, ఎస్సై 38 ఏళ్ల వరకు పెంచాలని సూచించడం జరిగింది.
🔹జీవో 46 రద్దు చేసి గ్రామీణ ఉద్యోగార్ధులకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
🔹సానుకూలంగా స్పందించిన డీజీపీ సీవి ఆనంద్ గారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం జరిగేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఇంత అన్యాయమా రేవంత్ రెడ్డి 😥
రైతులు నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
అకాల వర్షాలకు అన్నదాత ఆగమైతుంటే, ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నీళ్లపాలవుతుంటే, మీ ప్రభుత్వం నిద్రపోతుందా?
వనపర్తి జిల్లా, కల్వరాల గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతులది ఇదే ఆవేదన.
కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి ధాన్యం పేరుకుపోయి, వర్షాలకు తడిసి మొలకెత్తుతున్నాయి.
సమయానికి కొనుగోళ్లు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేదే కాదు @revanth_anumula.
రైతులు పండించిన పంటను కొనలేని దద్దమ్మల ప్రభుత్వం వెంటనే దిగిపోవా���ి..
అన్నదాతను ఆదుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణ చెప్పాలి.. కొనుగోలు కేంద్రాల్లో వెంటనే వడ్ల కొనుగోలును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@BRSHarish @KTRBRS
#CongressFailedTelangana
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న కొత్త సర్వే
కాంగ్రెస్ ప్రభుత్వం చేయించుకున్న సర్వేలో కాంగ్రెస్ ప్రభుత్వంకి 23 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తేల్చి చెప్పిన సర్వే
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెత కాంగ్రెస్ ప్రభుత్వంకి బాగా సెట్టయింది..అందుకే పదవిలో ఉన్నప్పుడే స్కాములు, స్కీమ్ల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది
కేసీఆర్ నామజపం చేసి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేశాడో నువ్వే గుర్తుచేస్తున్నావ్ రేవంత్ రెడ్డి
ఇవ్వాల తెలంగాణకు ఎవడెవడో వచ్చి పెత్తనం చెలాయించాలని చూస్తుంటే ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మౌనంగా ఉంటుంది?
చినబాబు చిటికేసిండు..
అనుచరుడు ఆక్రమించిండు..
అమరావతిలో శాసిస్తే తెలంగాణలో మారిన సీలింగ్ భూమి ఫైళ్లు
మేడ్చల్-మలాజిగిరి జిల్లా బాచు���ల్లిలోని సర్వే నెంబర్ 83లో ఉన్న 5.25 ఎకరాల సీలింగ్ భూమి చుట్టూ నడిచిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
అ త్యంత విలువైన ఈ భూముల ��ీద పొరుగు రాష్ట్రపు చినబాబు కన్నేసినట్టు తెలిసింది.
ఉదయం 10 గంటల నుండి కరెంట్ లేదు, కారులో కూర్చొని పని చేస్తున్నాను
ఈ విద్యుత్ కోతలు చూస్తే 1985లో జీవిస్తున్నాను అన్నట్లు ఉంది
అధికారులను అడిగితే చెట్లు నరుకుతున్నాము అంటున్నారు, ఇంత సోషల్ మీడియా కాలంలో ముందే సమాచారం ఇవ్వాలి కదా అంటూ మహేశ్వరంలో విద్యుత్ కోతలపై సామాన్యుడి అసహనం
మరోవైపు తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేవంటూ చెప్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Public toilets in Hyderabad are often in pathetic condition — dirty, lacking water, broken doors, poor maintenance, and safety issues especially for women and BPL families. Despite receiving hundreds of crores, the State has failed to ensure:
Proper monitoring & functionality Third-party quality audits.
Action against irregularities or fund under-utilisation, This is not just inefficiency, it is a failure of governance and accountability. Sanitation is a basic human dignity issue under Article 21 of the Constitution.
Telangana received ₹425.77 Crore of Central funds under Swachh Bharat Mission-Urban (SBM-U). Yet, the Utilisation Certificates (UCs) submitted are shockingly low across multiple years. Massive funds released from the Centre, but on-ground absorption remains poor.
This raises serious questions about implementation, maintenance, and transparency under the Telangana Government.
Appeal to CM @TelanganaCMO to immediately take note of these issues and fix the public toilets in Hyderabad.
#SBM #TelanganaSanitation #RTI @MCMalkajgiri@MC_Cyberabad@TelanganaCMO@kishanreddybjp@KVishReddy
23,000 సర్కార్ బడులను మూసేస్తున్న తుగ్లక్ రేవంత్ సర్కార్!
రాష్ట్రంలోని 27,000 బడులను కేవలం 4,000కు కుదించి తండాలు, పల్లెల్లోని పాఠశాలలను మూసేస్తూ పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ దద్దమ్మలు.
#CongressFailedTelangana
రేవంత్ రెడ్డికి అసలు ఎవరు సలహా ఇస్తారో కాని ఒక ప్రజా స్వామ్య పాలకుడికి హిట్లర్ స్ఫూర్తి ఏంటి?
మారణ హోమం సృష్టించిన హిట్లర్ స్ఫూర్తి ఏంటి?
అసాసినేషన్ అనే పదం వాడటం కూడా దారుణం
- ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు
హిట్లర్ స్��ూర్తితో హైడ్రా స్థాపించానన్న రేవంత్ రెడ్డి మాటలు, తన ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనం
ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం సమాధానం చెప్పాలి
– కేరళం మాజీ సీఎం పినరయి విజయన్
రేవంత్ రెడ్డి సభలో రియల్టర్ల నిరసన
ఉప్పల్ భగాయత్ రేవంత్ రెడ్డి సభలో ప్లకార్డుల ప్రదర్శన
అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించిన పోలీసులు
లీగల్గా ఉన్న భూములను నిషేధిత జాబితాలో పెట్టారని.. వెంటనే ఆ భూములని నిషేధిత జ��బితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రతినిధుల నిరసన
రియల్టర్ల డిమాండ్లు ఇవే
నారపల్లి సబ్ రిజిస్టార్ పరిధిలో ఉన్న భూములను 80 శాతం నిషేధిత జాబితాలో పెట్టారని రియల్టర్లు వాపోయారు
లీగల్గా ఎటువంటి సమస్య లేని ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్
అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి కేటీఆర్ భరోసా
చిన్నారి సర్జరీకి డబ్బు అవసరం ఉందని సహాయం చేయాలని ట్విట్టర్ ద్వారా కేటీఆర్కు విజ్ఞప్తి చేసిన ఎంబీటీ పార్టీకి చెందిన అంజద్ ఉల్లా ఖాన్
వెంటనే స్పందించి చిన్నారికి సహాయం అందించిన కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపిన అంజద్ ఉల్లా ఖాన్