జగన్ కి ముందు అమ్మఒడి లేదు..
జగన్ వచ్చాక అమ్మఒడి అది ఇప్పుడు తల్లికి వందనం గా మారింది..
జగన్ కి ముందు రైతుభరోసా లేదు..
జగన్ వచ్చాక రైతుభరోసా అది ఇప్పుడు అన్నదాత సుఖీభవ గా మారింది..
జగన్ కి ముందు సచివాలయాలు లేవు..
జగన్ వచ్చాక సచివాలయాలు వచ్చి అవి ఇప్పుడు స్వర్ణ గ్రామాలుగా మారాయి..
జగన్ కి ముందు వాలంటీర్ వ్యవస్థ లేదు..
జగన్ వచ్చాక వాలంటీర్ వ్యవస్థ వచ్చింది అది ఇప్పుడు మోసపోయి కనుమరుగయింది..
జగన్ కి ముందు రేషన్ బండ్లు లేవు..
జగన్ వచ్చాక ఇంటివద్దకి రేషన్ బండ్లు వచ్చేవి అవి ఇప్పుడు షెడ్ కి పరిమితం అయ్యాయి..
జగన్ కి ముందు ఇంటి వద్దకి పెన్షన్ వచ్చేది కాదు..
జగన్ వచ్చాకే ఇంటి వద్దకి పెన్షన్ వచ్చింది అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది..
జగన్ కి ముందు నాడు నేడు పధకం లేదు..
జగన్ వచ్చాక నాడు నేడు తో గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడ్డాయి ఆ పధకం ఇప్పుడు కనుమరుగైంది.
జగన్ కి ముందు గ్రీన్ కో ఎనర్జి ప్రాజెక్ట్ లేదు..
జగన్ వచ్చాక గ్రీన్ కో ప్రాజెక్ట్ వచ్చింది..
జగన్ కి ముందు 4పోర్టులు 12షిప్పింగ్ హార్బర్ లు లేవు..
జగన్ వచ్చాకే అవి పనులు మొదలెట్టాయి..
జగన్ కి ముందు 17గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లు లేవు.. జగన్ వచ్చాకే రాష్ట్రానికి 17మెడికల్ కాలేజీ లు వచ్చాయి..
జగన్ కి ముందు ATC టైర్స్ కంపెనీ, samasung AC పరికరాల తయారి కంపెనీ, ఆదాని డేటా సెంటర్ along with google, జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ లు AP కి రాలేదు..
జగన్ వచ్చాకే అవి వచ్చాయి..
జగన్ కి ముందు ఎడ్యుకేషన్ లో 15వ స్థానం లో ఉన్న మనం జగన్ వచ్చాక మొదటి స్థానం లో ఉన్నాం.. ఇప్పుడు మళ్ళీ 20వ స్థానానికి వెళ్ళాం
జగన్ కి ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ లేదు.. జగన్ వచ్చాక భూములు సేకరించి అన్ని అనుమతులు తీసుకొని, కోర్ట్ కేసులు సాల్వ్ చేసి పనులు ప్రారంభించాం టైం డేట్ ఫిక్స్ చేసి కంప్లీట్ చేశాం.. గుమ్మడికాయ మాత్రం వేరే వాళ్ళు కట్టారు..
#facebookpost
మేము Sr ntr గారి గత చరిత్రను అవహేళన చేసేలా ఎప్పుడు అవమానించలేదు
ఆయనకు ఒక జిల్లాకు పేరు పెట్టి సమూచిత గౌరవం ఇచ్చాము
మా నాయకుడు చూసి నేర్చుకొన్న విలువలు అలాంటివి రేపు అధికారం వచ్చిన అలాంటవి చెయ్యము కారణం అ ఒక్కడే 👇
అధికార పార్టీ ఏదో ఒకటి చేసి మనల్ని ఇబ్బంది పెట్టాలనే చూస్తుంది. అయినా ఆయన వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకు వచ్చారు!
ఏది ఏమైనా, జరిగిన రెండు రోజులకే జగన్ గారి దగ్గరకు వచ్చి అభిమానాన్ని చాటుకున్నారు 🙏🏻
Pacha gaddi vesthe bhaggu mane rendu batch la ni ninnu odakottadam kosam okadi boot lu okadu naakkunela chesaavv..
This is bigger than 2019 Victory @ysjagan
ప్రియమైన జగనన్న ❤️
ఈసారి EVMలు అయినా, ఎంతమంది పందులు కలిసి కూటమిగా వచ్చినా నిన్ను ఆపలేరు. ఎందుకంటే అధికారంలో ఉన్నామనే అహంకారంతో జరుగుతున్న అరాచకాలపై ప్రజలు విసిగి పోయారు.
ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ప్రతీకారం కాదు.. న్యాయం. ఆ న్యాయాన్ని చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అందించి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నీదే. 🙏
జై జగన్! 💙
#YSJagan
#YSRCP #YSRCongressParty