తెలంగాణ జానపదం… ఇప్పుడు తెలుగు సినిమాను రూల్ చేస్తోంది!
రేపు రాబోతున్న #Yeshanagula పాటకు ఇప్పటికే విపరీతమైన క్రేజ్. అదే ఊపులో #Zombiereddy2 లోని మరో తెలంగాణ పాట #PunnamaPunnama Remix కూడా అదిరిపోయే హైప్ తెచ్చుకుంది. ఎక్కడ చూసినా ఈ పాటల హడావుడే!
ఇక రాబోయే #Prabhas సినిమాల కూడా తెలంగాణ నేటివిటీకి కనెక్ట్ అయ్యే ఓ స్పెషల్ బిట్ సాంగ్ ఉండబోతుంది.
తెలంగాణ యాస… తెలంగాణ బాణీ… ఇప్పుడు తెలుగు సినిమా ట్రెండ్!
థియేటర్స్ మొత్తం భజన హాల్స్లా మారిపోవడం పక్కా 💥💥💥
#IRUMUDI సాంగ్ రీమేక్ ఇప్పటికే ఫిక్స్ అయ్యిందట. సాంగ్ అవుట్పుట్ కూడా వచ్చేసిందని, అది నెక్స్ట్ లెవెల్లో ఉందని టాక్.
#RaviTeja ఎనర్జీకి, #GVPrakash మాస్ బీట్ కలిస్తే థియేటర్స్లో ఏ రేంజ్లో ఉంటుందో ఊహించండి 🤯🤯🤯
ఫ్యాన్స్ కి ఇది పక్కా ఊర మాస్ సెలబ్రేషన్ అయ్యేలా ఉంది 🥁🥁🥁🥁
#Peddi will become a blockbuster is they consider #MrunalThakur for the item song. It Will remain average if they go with any other actress.
Even if you bring Ana De Armas, it will still be an average… Just Mrunal Supremacy 🤘 Bring her on board.