SUPER STAR TO SOUTHERN SATRAP
THE @PawanKalyan INTERVIEW YOU CANNOT MISS @20:55 on CNN NEWS18
Leaders, Leadership & Southern India. Jana Sena's Future, Closest Competitors & National Ambitions.
KTR, Jagan, Vijay and Annamalai who is going to last the course?
Grand Strategy or Squeeze behind the pivot to Telangana? Telangana or AP: where exactly is Pawan Kalyan's Karambhoomi? Are Southern netas putting regionalism over nationalism?
జనసేన పార్టీ తెలంగాణ నాయకులు, అధికార ప్రతినిధులు, జనసైనికులకు ముఖ్యమైన విజ్ఞప్తి
గత కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సమర్థవంతంగా స్పందిస్తూ, జనసేన పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము.
అయితే మీడియాతో మాట్లాడేటప్ప���డు, అలాగే ఇతర రాజకీయ పార్టీల నాయకుల వ్యాఖ్యలపై స్పందించేటప్పుడు దయచేసి మీరు ఉపయోగించే భాష, పదజాలం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎల్ల���్పుడూ జనసేన నాయకులు, జనసైనికులు నైతికంగా ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, తమ వైపు ఎటువంటి తప్పు లేకుండా చూసుకోవాలని సూచిస్తుంటారు. అదే స్ఫూర్తితో మీరు అందరూ మీడియా సమావేశాలు, టీవీ డిబేట్స్, సామాజిక మాధ్యమాల్లో స్పందించే సందర్భాల్లో సంయమనం పాటించాలని కోరుతున్నాము.
#JanaSenaTelangana