*ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజాస్వామ్యం ఖూనీ.. అస్సాగో ఇథనాల్ పరిశ్రమ విస్తరణను అడ్డుకుంటాం!*
*పాటంశెట్టి సూర్యచంద్ర*
ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి
*జగ్గంపేట నియోజకవర్గంలో ప్రభుత్వ అండదండలతో స్థానిక ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ సాగుతున్న అరాచక పాలనపై తక్షణమే చర్యలు చేపట్టాలని
"స్వచ్ఛమైన గాలి...స్వచ్ఛమైన నీరు... స్వచ్ఛమైన పరిసరాలు ప్రజల హక్కు!"*
పచ్చని ప్రకృతిని,ఆరోగ్యవంతంగా ఉన్న పర్యావరణాన్ని పాడుచేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అస్సాగో ఇథనాల్ పరిశ్రమను తక్షణమే ఇక్కడి నుండి తరలించాలని,అధికారపార్టీ అరాచకాలకు, ప్రభుత్వ నిర్బంధాలకు భయపడమని,రాబోయే
కార్బన్డయాక్సైడ్ గాలిలో వదలటానికి జరిగే ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలో ప్రజల పక్షాన మాట్లాడే మమ్మల్ని కదలకుండా నిర్బంధించడం, కట్టడి చేయటం,అణచివేయడం దుర్మార్గం*
*పాటంశెట్టి సూర్యచంద్ర*
జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి
*అస్సాగో ఇథనాల్ పరిశ్రమ రెండు లక్షల లీటర్ల నుండి మూడు లక్షల లీటర్ల ఇథనాల్ తయారీ అభివృద్ధి కోసం ఆ ప్రాంత భూమిలో నుండి పది లక్షల లీటర్ల నుండి 15 ���క్షలు లీటర్ల నీరు తీసుకోవడానికి మరియు ప్రస్తుతం గాలిలో వదులుతున్న 156 టన్నుల కార్బన్ డయాక్సైడ్ (CO2) పరిమితిని 225 టన్నులు
https://t.co/Mu1Bm3qQOO
నాటి ప్రభుత్వానికి,నేటి ప్రభుత్వానికి తేడా ఎక్కడ?
పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు ఉంది ప్రజల పరిస్థితి...
*కాలుష్యరహిత సమాజం కోసం దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి*
పాటంశెట్టి సూర్యచంద్ర
జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి
"మాట తప్పిన కూటమి సర్కార్...నిధుల్లేక వెలవెలబోతున్న కాపు,ఎస్సీ,బీసీ మొదలగు అన్ని కార్పొరేషన్���ు!"
*పాటంశెట్టి సూర్యచంద్ర*
జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి
గెలిచిన వెంటనే 25 వేలమందికి ఉచితంగా గృహాలు నిర్మిస్తామన్నారు...
గెలిచి రెండేళ్లయింది నేటి వరకు
ఒక్కటైనా నిర్మించారా జ్యోతుల నవీన్ గారూ....
పాటంశెట్టి సూర్యచంద్ర
ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి
పొట్టగొడుతూ, నిస్సిగ్గుగా విజయోత్సవాలు జరుపుకోవడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమన్నారు. ఇప్పటికైనా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు*
బాధలు, కష్టాలు ప్రభుత్వానికి వివరించారు.స్థానిక ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం ప్రజలను నిలువునా వంచించారన్నారు.ఎన్నికల ప్రచారంలో ��్రతీ పేదవాడికి పింఛన్ ఇస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారని గెలిచాక రెండేళ్లు గడుస్తున్నా అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని లబ్ధిదారుల