Retweet And Spred This One!✅️
TTD నెయ్యిలో జంతు కొవ్వు లేదని స్పష్టం చేసిన ED.
CBI ఆధ్వర్యంలోని SIT మరియు ED దర్యాప్తులోనూ.
TTD శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉపయోగించినట్లు ఆధారాలు లేవని స్పష్టం.
ఈడీ దర్యాప్తులో నెయ్యిలో రసాయనాలు, వృక్ష ఆధారిత పదార్థాలతో కల్తీ చేసినట్లు నిర్ధారణ.
Thankyou @ysjagan Anna!
వెలిగొండ రెండో టన్నెల్ పనులు పూర్తి.
మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేసిన జగన్.
ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి.
చరిత్ర సృష్టించిన జగన్.
ఆధారాలతో సహా చంద్రబాబు ప్రభుత్వాన్ని రఫ్ ఆడించిన లెక్కల మాస్టర్ బుగ్గన గారు🔥
అప్పులు పెంచడమే మీ ప్రోగ్రెస్?
సీఎం చంద్రబాబు విడుదల చేసిన ప్రోగ్రెస్ ర��పోర్టు అబద్ధాల పుట్ట
రైతులు, మహిళలు, యువత జీవితాల్లో మార్పు లేకుండా ప్రోగ్రెస్ ఎలా సాధ్యం?
పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమంపై వాస్తవాలు చెప్పే ధైర్యం మీకుందా?
ఈ రాష్ట్రంలో ఏ విధమైన పురోగతి ఉందో తెలుసుకోవాలంటే ఒక రైతునో, కార్మికుడినో, మహిళనో, యువతనో అడిగితే తెలుస్తుంది
చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పినవేవీ చేయలేదని వాళ్లే సమాధానం చెబుతారు
స్థూల ఉత్పత్తి పెరుగుతోంది అంటే ఆదాయం పెరిగిందని అర్థం..కానీ చంద్రబాబు మాత్రం స్థూల ఉత్పత్తి 10.75% పెరిగింది, ఆదాయం మాత్రం మైనస్ 3.22 అంటున్నాడు
పోలవరాన్ని నాశనం చేసింది చంద్రబాబు.
అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నది చంద్రబాబు
లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్టు చంద్రబాబు చెప్పినవి అబద్ధాలని పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది
ప్రతి సారి అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రాన్ని అంధకారంలో ఉన్నట్లు చంద్ర బాబు చిత్రీకరిస్తారూ
ముందుగా వైట్ పేపర్ విడుదల చేసి, తర్వాత తన పాలనతోనే అభివృద్ధి వచ్చిందని అని చంద్రబాబు ప్రచారం చేస్తారు
రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తాడు
పాతరాయి యుగం నుంచి కొత్త యుగంలోకి వచ్చినట్టు బాబు చెప్తాడు..
ఇప్పుడు క్వాంటం యుగం నడిపిస్తున్న అని బాబు మాట్లాడుతాడు..
కంప్యూటర్ కనిపెట్టిన వ్యక్తి చెప��పడు.. నేను కంప్యూటర్ కనిపెట్టిన అని.. చంద్రబాబు చెప్తాడు..
#వైఎస్సార్సీపీ హయాంలోనే సంక్షేమాభివృద్ధి
వైఎస్సార్సీపీ హయాంలో 15,004 గ్రామ, వార్డు సచివాల యాలు ఏర్పాటు చేశాం.
1.35 లక్షల యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.
10,032 విలేజ్ క్లినిక్స్ నిర్మించాం.
నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చడానికి రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం
ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు చేపట్టి, ఐదు ��ూర్తి చేశాం.
రైతుల కోసం 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం
ఉచిత పంటల బీమా కింద 54.5 లక్షల మం ది రైతులకు రూ.8 వేల కోట్లు చెల్లించాం
నాడు-నేడు కింద మొదటి దశలో 15,715 స్కూళ్లు, రెండో దశలో 22,344 ప్రభు త్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాం.
రూ.25 వేల కోట్ల ఖర్చుతో 4 నూతన పోర్టులు, 6 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం.
అమ్మ ఒడి ద్వారా రూ.26 వేల కోట్లు,
వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.25,500 కోట్లు, చేయూత ద్వార�� రూ.20 వేల కోట్లు
అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా జమ చేశాం.
#చంద్రబాబు మీది బూటక ప్రచారం కాదా?
అప్పుల విషయంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు.
మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన లెక్కలు, కాగ్ లెక్కల ప్రకారమే 2024 నాటికి రాష్ట్ర ప్రత్యక్ష అప్పు రూ.4.92 లక్షల కోట్లు, గ్యారెంటీలతో కలిపితే రూ.6.47 లక్షల కోట్లు, విద్యుత్ రంగ బకాయిలను కలిపితే సుమారు రూ.7.22 లక్షల కోట్లుగా ఉంది.
ద్రవ్య లోటు కూడా మా హయాంలో ఏటా రూ.39,500 కోట్ల నుంచి ��ూ.62,500 కోట్ల వరకు ఉంటే.. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో అది రూ.81 వేల కోట్లకు చేరింది
మా హయాంలో స్థూల ఉత్పత్తి వృద్ధి ఎక్కువ. పెట్టుబడులు, ఉద్యోగాలపై కూడా తప్పుడు ప్రచారమే
పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానమే మీ బూటకపు ప్రచారాన్ని వెల్లడిస్తోంది
అమరావతిలో మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పై సమాధానం చెప్పాలి
అఖండ జలరాశికి అడ్డుకట్ట-పోలవరం స్పిల్వే.
కోవిడ్ మహమ్మారి విజృంభణ కాలంలో సైతం
ఈ నిశిత నిర్మాణంలో ఏమాత్రం వెనుకంజ వేయని శ్రీ @ysjagan ప్రభుత్వం. ప్రపంచం లోనే అత్యధిక డిశ్చార్జి సామర్థ్యం(50 లక్షల క్యూసెక్కులు)తో వైఎస్సార్ కల సాకారం చేసిన అసాధారణ అద్భుత కట్ట��ం ఇది 🫡
బ్రేకింగ్
కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైఎస్ జగన్ ట్వీట్
నారాసుర పాలనలో అరాచకం పరాకాష్ట
దాడి చేసినవారు అధికార పార్టీవాళ్లయితే రక్షణ
బాధితులు వైసీపీ వాళ్లయితే వారిపై కేసులు
బాధితులకు అండగా నిలబడిన ప్రజాప్రతినిధులపైనా కేసులు
ప్రశ్నిస్తే అరెస్టులు..నిలదీస్తే అర్ధరాత్రి దాడులు
ప్రజాస్వామ్యం అంటే ఇదేనా
🚨
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం...
➡️అత్యధిక రెవెన్యూ లోటుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది
➡️పన్ను ఆదాయం పరంగా 22వ స్థానానికి దిగజారింది
➡️పన్ను ఆదాయం 1.79% వృద్ధి రేటు మాత్రమే
➡️మరో పక్క బీహార్లో పన్ను ఆదాయం వృద్ధి రేటు 18%!
- మాజీ ఆర్థిక మంత్రి బుగ్మన రాజేంద్రనాథ్
#APFinances
Source: Meet the Press of Ex. Finance Minister Buggana Rajendranath.
Common Public Talk On Government!
ఈ 5 ఏళ్లు చంద్రబాబు ఉంటే ప్రజలు బ్రతకరు చచ్చిపోతారు.
Oil Packet - రూ.200
Rice Bag - రూ.1800
జగన్ ఉన్నప్పుడు కరెంటు బిల్లు రూ.1500 కట్టాను.
అదే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.3000 కట్టాను.
ఈ ప్రభుత్వంలో అంతా మాయ మంత్రం.
జగన్ పేద ప్రజలకు మంచి చేశాడు ప్రజలకు నీతి లేదు.
ఇక్కడ వేస్తున్న రోడ్ కాదు అక్కడ తొవ్విన మట్టి చూడండి. ఎంత నల్లగా నిగా నిగా లాడిపోతోంది.
అందుకు ఎప్పుడూ ఇక్కడ సంవత్సరానికి 3 పంటలు పండుతాయి.
ఇలాంటి సారవంతమైన నేలలో వ్యవసాయానికి బదులు కాంక్రీటు బిల్డింగ్లు.
#SaveAP#Andhrapradesh#Andhra#Amaravathi#AP
సమీప భవిష్యత్తులో దేశంలో (ప్రపంచ వ్యాప్తంగా కూడ) :
- దృవ్యోల్బణం పడగ విప్పనుంది
- ఆర్థిక సూచీలు అడుగంటుతాయి
- స్టాక్ మార్కెట్లు పైకెగసి అక్కడ నుండి
ఆందోళనకర స్ధాయికి పడిపోతాయి
- బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెరిగి,
బ్యాంకు ఋణాలపై వడ్డీ రేట్లు
పెరుగుతాయి
- ఆ కాలంలో సామాన్య ప్రజలకు
గడ్డుకాలం ఎదురౌతుంది
అందువల్ల దుబారా ఖర్చులు తగ్గించుకుని,
సాధ్యమైనంత వరకు నగదు పొదుపు చేయడానికి ప్రయత్నాలు చేయడం మంచిది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు మహారాష్ట్ర గవర్నర్,కేంద్ర హోంశాఖ మంత్రి, AICC అధ్యక్షులు గా విశిష్ట సేవలందించిన "శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి" గారి వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు అర్��ిస్తున్నాను.
BOTSA Power Punch👊🔥
2 ఏళ్లలో అమరావతి ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలి.
ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందేది.
ప్రత్యేక హోదా కోసం అడిగితే ముగిసిన అధ్యాయం అంటున్నారు.
- బొత్స సత్యనారాయణ