డిసెంబర్ చివరి వారంలో ఇచ్చే రైతుబంధు సాగు భూముల లెక్కలు తేలిన తరువాతే రైతుబందు వేస్తాం -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు #BRS#CongressfailedTelangana#puralocal
--నటుడు శివాజీ వాక్యాలకు
మహ���ళలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పే బదులు మగవారు క్రూరమృగాల్లా ప్రవర్తించకూడదు అని చెప్పండి అంటు అనసూయ కౌంటర్ #AnasuyaBhardwaj #shivaji #puralocal
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ సమీపంలోని రోడ్డుపై ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ని గుర్తుతెలియని వాహనం వెనక నుండి డీ కొట్టడంతో పాఠశాల బస్ బోల్తా పడింది ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు #safedrive#safeindia#puralocal
మహారాష్ట్రాలోని దేవడా -సొండో రోడ్డు మార్గం లో ఘోర రోడ్డు ప్రమాదం తెలంగాణ కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కి చెందిన నలుగురు మహిళలు మృతి చెందినారు #safedrive#safeindia#puralocal
ఆధార్-పాన్ లింకింగ్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తప్పనిసరి చేసింది. 2024కి ముందు ఆధార్ కార్డులు తీసుకున్నవారు దీనిని చేసుకోవాలి. లేక��ోతే జనవరి 1వ తేదీ తర్వాత మీ పాన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రూ.వెయ్యి జరిమానా కూడా విధించాల్సి రావొచ్చు.#incometaxindia
తాను ఎవ్వరో పంపిన బాణాన్ని కాదని తెలంగాణ ప్రజల బాణాన్ని అని పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని 2029 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలో దిగుతాము అని తిరిగి బీ ఆర్ ఎస్ లో చేరే ప్రసక్తే లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు #kavitha#BRSParty#puralocal
తమిళనాడులోని తిరుచిరాపల్లి నుండి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైరు పగిలి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకోట్టిడంతో కార్లలో వున్నా 7మంది బస్సులో వున్నా ఇద్దరు చనిపోయారు ఈ ప్రమాదం లో మరో నలుగురు గాయపడ్డారు #thamilanadugovt#safejourny#puralocal
తెలంగాణ రైతులకు శుభవార్త :తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సరo సందర్బంగా తెలంగాణ రైతు యాంత్రీకరణ పథకం అనే నూతన పథకాన్ని జనవరి మొదటి వారం నుండి ప్రారభించనుంది ఈ పథకంలో భాగంగా 1.36లక్షల మంది రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందివ్వనున్నారు #raisingtelangana2047#puralocal
చిక్కడపల్లి లో డ్రగ్స్ కలకలం ఓ సాఫ్ట్వేర్ ప్రేమజంటను మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న చిక్కడపల్లి పోలీసుల వీరివద్ద నుండి 4లక్షల విలువ గల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు .. #antidrugtelangana#puralocal
రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నటించండం సరికాదు అని .. నర్సాపూర్ సబ్ స్టేషన్ల�� లాగ్ బుక్కులను పరిశీలిస్తే రైతులకు 12 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నట్టు అర్ధం అవుతుంది-- మాజీ మంత్రి హరీష్ రావు #harishrao #BRS #puralocal
నేను శివాజీ చేసిన వాఖ్యాలను సమర్ధిస్తాను.భారతదేశంలో స్త్రీలకు ఎంతో ఔన్నత్యం వుంది.ప్రతి చోట మన భారతీయ స్త్రీని చేతులెత్తి నమస్కరిస్తాం. అయితే శివాజీ చెప్పిన విధానంలో కొంచెం తేడా వుండచ్చు కానీ అయన ఉద్దేశం తప్పు కాదు -కరాటే కళ్యాణి #Karatekalyani#puralocal
హైదరాబాద్ లో క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి ,నూతన సంవత్సర వేడుకల సందర్బంగా బుధవారం నుండి జనవరి 1 వరకు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ గారు తెలిపారు #vcsajjanar#tgpolice#puralocal