Mudiraj Sangam A P State Vice President BJP Ex Madal President.Varadaiahpalem Mandal. Tirupati Dist.SPIRITUAL STATUS ACHALA GURUVU.Pranic Healer. Arhatic YOGI.
కుప్పం నియోజకవర్గంలో నా నాలుగు రోజుల పర్యటన సందర్భంగా కుప్పం మండలం పెద్ద బంగారునతం సమీపంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హార్టికల్చర్ హబ్‌ను ��ందర్శించాను. మహిళా రైతులతో మాట్లాడి మొక్కల పెంపకం గురించి అడిగి తెలుసుకున్నాను. అంతేకాకుండా హార్టికల్చర్ హబ్ ఆవరణలో మొక్కలు నాటాను.
#Kuppam
#AndhraPradesh
Watch Devaansh take us on a hilarious and fascinating journey into India’s ancient past with the Rajasaurus. Expect cool prehistoric facts, and tons of learning packed into one awesome adventure!
YouTube - https://t.co/wJnh5bHYQv
Instagram - https://t.co/zwOxbSiMcw
Facebook - https://t.co/4dBgKPObcV
#DinoDeets #DevaanshNara #NaraDevaansh #Rajasaurus #IndianDinosaur #DinosaurKing #DinosaurFacts #Dinosaurs #Prehistoric #DinosaurVideos #DinoKids #KidsPodcast #ScienceForKids #EducationalFun #DinosaurShowdown
కుప్పం ప్రజల కోసం కనీసం నాలుగు పెద్ద పరిశ్రమలు తీసుకురావాల్సిందే అని నేను చంద్రబాబుగారిని గట్టిగా అడిగాను. ఆయన ఏకంగా 30 పరిశ్రమలు కుప్పం నియోజకవర్గానికి తెచ్చారు. ఈ విషయం నేను కుప్పం ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళెంతో సంతోషించారు.
#Kuppam#AndhraPradesh
నా జీవితానికి మొదటి స్ఫూర్తి మా అమ్మ.. తల్లికి వందనం!
మా నాన్న మా కోసం రాత్రింబగళ్లు కష్టపడుతూండేవారు.. అమ్మ బాధ్యతలన్నీ చూసేది!
అమ్మ తర్వాత నన్ను ఇన్ స్పయిర్ చేసే వ్యక్తి చంద్రబాబునాయుడు గారు..
నేను భయపడిన ప్రతి సారీ.. యూకెన్ డూ ఇట్ అంటూ ధైర్యమిచ్చారు..
#Kuppam#AndhraPradesh
గత అయిదేళ్లలో మన బతుకులెలా ఉన్నాయి.. ఇవాళ ఎలా ఉన్నాయో ఆలోచించుకోవాలి..
చంద్రబాబు గారు మీ కోసం ఆలోచిస్తూ.. పెద్దపెద్ద ఇండస్ట్రీస్ ను మన కుప్పానికి తీసుకువచ్చారు.
మన బిడ్డల కోసం ఆయన అనేక పరిశ్రమల్ని తీసుకొస్తున్నారు..
మీ బిడ్డల్ని ప్రోత్సహించి.. ఈ అవకాశాల్ని వాడుకోవాలి.. ఉద్యోగాలతో మెరుగుపడాలి!
#Kuppam
#AndhraPradesh
TTD has urged devotees to remain vigilant against false propaganda circulating on social media regarding the Sri Veda Narayanaswamy Temple at Nagulapuram. Devotees are requested to rely only on official TTD announcements and avoid sharing unverified information.
#ttd#tirumala
మన జాతీయ పతాకాన్ని చూస్తే ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండిపోతుంది. ఆ గర్వానికి రూపమిచ్చిన మహనీయుడు శ్రీ పింగళి వెంకయ్య గారు.
ఆయన జయంతి సందర్భంగా ఆ మహోన్నత వ్యక్తిత్వానికి నా ఘన నివాళులు. దేశం కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.
#pingalivenkayya #PingaliVenkayyaJayanti #indianflag #jaihind
సీనియర్ జర్నలిస్ట్, మహా న్యూస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మారెళ్ళ వంశీ కృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీడియా రంగంలో మీ నిబద్ధత, ప్రజా సమస్యలను ని���్మాణాత్మకంగా చర్చించే మీ కృషి మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. సమాజానికి ఉపయోగపడే జర్నలిజంతో మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని కోరుకుంటున్నాను.
భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, దీర్ఘాయుష్షును ప్రసాదించి, మరెన్నో విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... మరోసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు.
#MarellaVamsiKrishna #MediaExcellence
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం... ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు ఒక కొత్త ఆరంభం.
ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి విచ్చేసిన గ���రవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేసిన సందర్భంగా పాల్గొనడం నాకు సంతోషాన్ని కలిగించింది.
ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా బలమైన మౌలిక సదుపాయాలు అవసరం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కొత్త అవకాశాలను, కొత్త పెట్టుబడులను, యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను తీసుకురానుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం–రాష్ట్రం కలిసి ముందుకు సాగుతున్న ఈ ప్రయాణంలో భాగస్వామిగా ఉండటం ఆనందంగా ఉంది. ఈ మహత్తర ప్రాజెక్టు సాకారానికి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ప్రజల ఆకాంక్షలను అభివృద్ధిగా మలచే ఇలాంటి మరెన్నో అడుగులతో నవ్యాంధ్ర మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
#BhogapuramAirport #AndhraPradesh #Development #NarendraModi #NaraChandrababuNaidu #VangalapudiAnitha
స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. జాతీయ పతాకం రూపకల్పనతో కోట్లాది మంది భారతీయులను ఒకే తాటిపైకి తీసుకువచ్చిన ��హుముఖ ప్రజ్ఞాశాలి పింగళి వెంకయ్య గారు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుందాం.
Delighted to welcome Australia’s Assistant Minister for International Education, International Development and Multicultural Affairs, Hon. Julian Hill, to Andhra Pradesh.
Following the productive discussions during my Australia visit last year, we have translated intent into action by signing four strategic MoUs in clean energy, advanced manufacturing, inclusive education, student wellbeing and skilling.
This marks the beginning of a stronger Andhra Pradesh - Australia partnership built on innovation, talent and shared prosperity.(1/5)
@AusCGChennai@JulianHillMP@UNSW
మన ఉత్తరాంధ్ర వైభవాన్ని, ఆధ్యాత్మిక పరిమళాలను మరియు లోకల్ రుచులను ప్రపంచానికి పరిచయం చేసే దివ్య వారధిగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిలవబోత���ంది. విశాఖ తీరం నుండి అరకు కాఫీ వరకు ప్రతి ప్రత్యేకతనూ అంతర్జాతీయ పర్యాటకులకు మరింత చేరువ చేసే ప్రగతి రథంగా నిలుస్తుంది. #AlluriSitaramaRajuAirport
#BhogapuramAirport
ఎగిరే ప్రతి త్రివర్ణ పతాకం లోనూ ఆయన స్ఫూర్తి రెపరెపలాడుతుంది..
అచంచల దేశభక్తుడు, జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా శతక��టి ప్రణామములు
మోదీ ప్రభుత్వం రూ.4.5 లక్షల కోట్లతో చేపట్టిన చారిత్రాత్మక నిర్ణయాలు దేశ ప్రగతికి సరికొత్త దిశను చూపనున్నాయి. మోదీ ప్రభుత్వం అన్నదాతలు, క్రీడాకారులు, సుస్థిర శక్తి రంగాలకు భారీ నిధులు కేటాయిస్తూ భారత్‌ను స్వయంసమృద్ధి వైపు అద్భుతంగా నడిపిస్తోంది. #BJP4India#PMModi #CabinetDecisions
నవ్యాంధ్ర ప్రగతియే లక్ష్యంగా ప్రధాని మోదీ గారు సెమీకండక్టర్ హబ్‌తో సహా పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రాయలసీమ విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి రూ.5,550 కోట్ల పవర్ గ్రిడ్ ప్రాజెక్ట్, హైలెవల్ వంతెన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. #ModiInBhogapuram
ఉత్తరాంధ్ర వేదికగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని ��రేంద్ర మోదీ గారు పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ఘనంగా ప్రారంభించారు. రూ.5,641 కోట్లతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రహదారులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేశారు. #ModiInBhogapuram