SIR 70% గ్రామాల్లో BLO లు ఎవరి ఇంటికి పోవటం లేదు, గ్రామ పంచాయతీ ఆఫీసు లో కూసోనీ కార్యకర్తలు తెచ్చిన డేటా నింపుతున్నారు ,,కాని బ్రష్ కార్యకర్తలు మాత్రం ఎవరూ పోవటం లేదు
@BRSparty
The demolition of nearly 700 Bhoodan-allotted homes in Khammam, leaving around 3,000 people homeless, exposes the Congress government’s true face in Telangana. This ‘bulldozer raj’ mirrors the BJP’s model of using state power against the poorest.
The Congress leadership in Keralam, which claims to stand with the people, cannot wash its hands of this shame. They must answer for their party’s assault on the marginalised.
@KTRBRS అన్న ఇప్పటి కైన క్యాడర్ పైన దృష్టి పెట్టండి, గ్రామ స్థాయి నుం��ి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయండి, విభాగాలు బలోపేతం చేయండి కొత్తవి వేయండి, మెంబర్ షిప్ నీ స్టార్ట్ చేయండి,, పార్టీ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకునే విధంగా చేయండి, 🆔 కార్డ్స్ ఇవ్వండి, నియోజక వర్గం
ఇంచార్జ్ లను పెట్టండి,, మొదటి నుండి పని చేస్తున్��� వారికి ప్రాధాన్యత ఇవ్వండి,, ప్రతి న���యోజక వర్గం mla లను ఇంచార్జీ లను వారి నియోజక వర్గంలో పాద యాత్ర లేదా ప్రతి గ్రామం వెళ్ళే విధంగా చేయండి,అగ్ర నాయకత్వం వారం లో 3 రోజులు అన్ని నియోజక వర్గాలు next 2 y లో కవర్ అయ్యే
మర్యాదపూర్వకంగా వెళ్లి ఆలింగనం చేసుకున్నారు,మీకు సభా మర్యాదలు తెల్వదు కాబట్టి ఇవాళ ఒక పీఆర్ స్టంట్ చేసి దాన్ని ప్రపంచ వింత లాగా అతి చేస్తున్నారు,రేవంత్ రెడ్డికి నిజంగానే అంత మర్యాద ఉంటే మార్చ్ నెలలో బడ్జెట్
సమావేశాల్లో కేసీఆర్ ఇంతకుముందు అసెంబ్లీకి వచ్చినపుడు వెళ్లిఎందుకు కలవలేదు
రేవంత్ రెడ్డి వెళ్లి కేసీఆర్ను కలవగానే ఇదేదో ప్రపంచ వింత ఇంతకు ముందు ఎవరూ చేయనట్లు అతి చేస్తున్నారు
అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులకు మర్యాద ఇవ్వడం అనేది సభా సంప్రదాయం
ఆనాడు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ప్రోటెం స్పీకర్గా ఉన్నపుడు సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ గారు వెళ్లి
@KTRBRS నిన్న కాక మొన్న వచ్చిన కొత్త పార్టీలు కూడా విభాగాలను ఏర్పాటు చేశారు.
25 ఏండ్ల పార్టీ మరి మన దాంట్లో ఎప్పుడూ చేస్తున్నారు సార్
లోకల్ బాడీ ఎన్నికలు అని మీరు చుస్తున్నారు, దాన్ని గమనించి ఎన్నికలను జరపట్లేదు వాళ్ళు.
పార్టీ బలోపేతం ఇకెప్పుడు సార్
📌 కొత్త ఇన్చార్జిలు కావాలి
📌 విద్యార్థి విభాగం బలోపేతం
📌 యువత విభాగంలో మార్పులు
📌 మెంబర్షిప్ డ్రైవ్
📌 రెం��వ తరం నాయకులను బలపర్చాలి
📌 SC ST, మైనార్టీ, బీసీ సెల్
📌 సాంస్కృతిక విభాగం
📌 సోషల్ మీడియా ఇంచార్జిలు, కన్వీనర్లు
@BRSparty next 3 dys brs పార్టీ కి అత్యంత ప్రమాదం,, అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం,, పోల్ మేనేజ్ మెంట్ లో ఏమాత్రం ఏమరపాటు ఉన్న మినిమం 4 శాతం ఓట్లు ప్రత్యర్థి వైపు తిప్పుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది... ప్రత్యర్థి పార్టీ తప్పక చేస్తారు ఆ పని ..