ఆశలు ఆకాశానికి ఎగరేస్తుంటే,వాస్తవాలు నేలకేసి తొక్కుతున్నాయి.గమనం ఎప్పుడూ గందరగోళమే,జననం ఎప్పటికీ మరణం కోసమే...నీ మూలాలను మరిచిన రోజునే ముగింపు మొదలవుతుంది...
Tagging you so you don’t miss the $AEGIS led by @Vet_X0..
I putted 2,500 XRP in on https://t.co/oo8L1ESfTO.
Could retire me if this moons 😂 You putting any bags on this?
Hey , was you able to get Loyaly Badge at https://t.co/noaAhmVRVd?
I tried but got unlucky , was not eligible😕 , you are really lucky if you get one..
Oh , site will look better and smoother in pc btw, GL!
Hey , was you able to get Loyaly Badge at https://t.co/noaAhmVRVd?
I tried but got unlucky , was not eligible😕 , you are really lucky if you get one..
Oh , site will look better and smoother in pc btw, GL!
Hey , was you able to get Loyaly Badge at https://t.co/noaAhmVRVd?
I tried but got unlucky , was not eligible😕 , you are really lucky if you get one..
Oh , site will look better and smoother in pc btw, GL!
వందకు 99 మందిమి మన బహుజనులమే ఉన్నం. అయినా మనకు రక్షణ లేదు. ఎంత శాంతియుతంగా ప్రచారం చేసుకుందామన్నా మన నాయకులను మట్టుబెట్టాలని చూస్తున్నరు ఈ దొరలు! ఈ పరిస్థితి పోవాలంటే మనకు అధికారం రావాలి. కుల సంఘాలతో అధికారం రాదు. కేవలం మన ఓట్లు ‘మన’ పార్టీలకు వేసుకుంటేనే మన బతుకులు భద్రంగా ఉంటవి. ఒక్క సారి ఆలోచించి తప్పకుండా ఏనుగు కే ఓటెయ్యండి .🙏
#WeStandByJanaiahYadav
#BSP
Dear @InfinixIndia@Infinix_Mobile
I have purchased INFINIX NOTE 30 5G mobile through amzon online service 1month ago.
Camera was working condition upto 10days from the date of purchase but now getting issues with camera since 20days.
When I am trying to open the Camera, it is not working and showing "CON'T CONNECT TO THE CAMERA. PLEASE MAKE SURE TO CLOSE THE OTHER APPS THAT MAY USE CAMERA OR FLASH LIGHT"
Trying so many times by Clear the cache data and restart the mobile but issue not resolved yet.
మాఇండ్ల మీద కవర్ లాగితేనే కారంతో కోట్టాం అలాంటిది మీరు మా జీవితాలను ఆగం చేస్తున్నారు కేసిఆర్, రానున్న రోజుల్లో నీ ఫామ్ హౌజ్ ను ��ుప్పకుస్తాం జర జాగ్రత్తగా.ఇన్ని రోజులు బానిసలుగా ఉన్నాం,కానీ ఇక ముందు మీరు మా బానిసలు అవుతారు.కెసిఆర్ కి గిరిజన ప్రజల హెచ్చరిక @RSPraveenSwaero
నిన్న మంచిర్యాల - కోయపోషగూడలో #KCR ప్రభుత్వపు ఫారెస్టు,పోలీసు అధికారుల చేతిల�� హింసింపబడ్డ గిరిజన మహిళ సునీత గారితో ఇప్పుడే వీడియో కాల్ లో మాట్లాడిన.తనను జంతువుల్లా ఈడ్చుకెళ్లి ఫారెస్టు ఆఫీసులో కొట్టారని సునీత చెప్పింది. మన బహుజన రాజ్యంలోనే మనకు ఈ దొరల రాజ్య హింస ను��డి విముక్తి.🐘
@KTRTRS@rasamayi@trspartyonline@TeenmarMallanna
మనకొండూరు నియోజక వర్గం జిల్లెళ్ల నుండి ఇల్లంతకుంట వెళ్లే రోడ్డు పరిస్థితి... తేలికపాటి వర్షాలకు వెళ్ళడానికి ఇ���్బంది పడాల్సి వస్తుంది...ప్రజల అవస్థలు పట్టించుకునే నాథుడే లేడు... ఇదేనా సర్ బంగారు తెలంగాణ ?
ఒకడేమో రెడ్ల రాజకీయం అంటాడు,
ఒకడేమో కుల,మత రాజకీయం అంటాడు,
ఇక మరి వీళ్ళకి బహుజనులతో పనిలేదా కేవలం రెడ్లు,మత పిచ్చిగాళ్ళు,ఓట్లేస్తేనే గెలుస్త��రా.!
కానీ మా పెద్దన్న @RSPraveenSwaero గారికి అందరూ కావాలి.వాళ్లు ఎవరైనా ఏ మతమైనా,ఏ కులమైనా,ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా.!
#BSP
#RSP
#vote4🐘
#Telangana లో మరి ముఖ్యంగా #Hyderabad లో #food కోసం చిన్న పిల్లలు రోడ్డుపై అడుక్కుతింటుంటే.!మీ ప్లీనరీలో 30 రకాల వంటలతో విందు చేసుకుంటారా..? ఛీ.!
ఇదేం బంగారు తెలంగాణా.!
రేపు మాబహుజన తెలంగాణలో ఇలాంటి విందులు,విలాసాలు ఉండవు..
ఆకలి కేకలు ఉండవు..!
@RSPraveenSwaero#ElephantThisTime🐘
బహుజనులారా,ఆధిపత్య వర్గాలకు చెందిన TRS,Congress,BJPలు ఒకటే తానులో ముక్కలే. వీళ్ల పుట్టుక,వీళ్ల దోపిడీ, కూటములు, కుట్రలను కొంచెం గమనిస్తే మీకు ఒళ్లు గగుర్పొడిచే నిజాలు తెలుస్తయి. 99% ఉన్న మనకు సంపద ఇవ్వక���ండా, వాళ్ల పథకాలకు నిరంతరం బానిసలుగా ఉండేలా మనల్ని ఉంచడమే వీళ్ల అసలు ఎజెండా.
#bahujanayatra లో ఈ పసి బిడ్డకు ఝల్కరి గా నామకరణం చేయడం జరిగింది. We named this baby as Jhalkari today in our meeting at Kodad. हमें आज यह बेटी को झलकारी नाम दिए। కుట్రపూరితంతంగా మా నుండి దూరం చేసిన మా పోరాట యోధులను మా భావితరాల్లో చూసుకుంటం.
#bahujanayatra కు తను దాచుకున్న ₹1000/-విరాళంగా ఇచ్చిన మేకల లక్ష్మమ్మ(యెలిమినేడు) గారికి ధన్యవాదాలు. Huge thanks to Ms Laxmamma for donating ₹1000/-from her savings for #bahujanayatra. Please contribute at https://t.co/MQ25OsD8Ty to liberate Telangana.
బహుజనులకు రాజకీయ అధికారమే అంతిమ లక్ష్యంగా DSP అధినేత, #VisharadanMaharaj చేస్తున్న 10,000km లాంగ్ మార్చ్ ను స్వాగతిస్తున్న. బహుజనులపై ఆధిపత్య పాలకులు తరతరాలుగా చేస్తున్న కుట్రలను తిప్పికొడదాం. #Telanganaలో బహుజన రాజ్య స్థాపన కోసం కలిసి,నిలిచి,గెలుద్దాం✊ఇక మనల్ని ఏ శక్తి ఆపలేదు.