గొప్ప నటుడు!
మాకు తెలుసు
గొప్ప డాన్సర్!
కొత్త విషయం చెప్పు
ఫైట్స్ నభూతో
కొత్తది చెప్పూ
మెగాస్టార్ ఆఫ్ ఇండియా!
ప్చ్
బ్లడ్, ఐ, ఆక్సిజన్ బ్యాంక్స్
అందరికీ తెలుసు
హీరోలు వస్తుంటారు పోతుంటారు,
కానీ హీరోఇజం ఒక్కరి దగ్గరే ఉంటుంది.
ఆ ఒక్కరే చిరంజీవి!
#చిరంజ��వి, ఎప్పటికీ చిరంజీవే!
గౌరవమైన గజదొంగలు కుటుంబంలో పుట్టి
ఆఫ్ట్రాల్ ఒక ఎస్ఐ కి మనసిస్తావా 🤣😂
మనం ముందు పరిగెడుతుంటే
వెనక పరిగెడుతూ వెనకబడ్డ పోలీసు వాడు😂
13 రీళ్ళు మనం కష్టపడితే
14రీళ్ళో వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అనేవాడు 😂
ఇవివి గారి క్రియేటివ్ ఆలోచనకి 🙏🙏