బిగ్ బ్రేకింగ్ న్యూస్
నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి మరణానికి కారణమైన జనసేన ఎంపీ కొడుకు
జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ కారు కింద పడి యువతి మృతి
హైదరాబాద్ - ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా యువతిని ఢీకొట్టిన ఆస్టన్ మార్టిన్ TG-09-G-0666 కారు
లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తున్న భారతి ముఖి(26)
ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదం
విచారణ జరిపి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్గా గుర్తించిన పోలీసులు
సంజుష్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసిన పోలీసులు
బిగ్ బ్రేకింగ్ న్యూస్🚨
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో 15 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులతో రహస్య భేటీ
మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో సుమారు 15 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులతో రాజగోపాల్ రెడ్డి రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
ఈ భేటీకి ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా హాజరైనట్లు సమాచారం
అయితే ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు? ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చ జరిగింది?
భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ రహస్య భేటీ జరగడం రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీస్తోంది.
ఇది కేవలం సాధారణ రాజకీయ సమావేశమా?
లేక రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు ముందస్తు సంకేతమా?
ఎమ్మెల్యేల సంఖ్య, మంత్రుల హాజరు అలాగే బీజేపీ ఎమ్మెల్యే పాల్గొన్నారన్న ప్రచారం వెనుక అసలు మతలబ్ ఏంటి?
ప్రస్తుతం ఈ భేటీపై అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వస్తే తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
అసలు ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది?
ఎవరి మధ్య ఎలాంటి చర్చ జరిగింది?
ఈ భేటీ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి?
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…
వెల్కమ్ బ్యాక్ పటేల్ సాబ్! 🔥🔥
ఇందూరు గడ్డ కాంగ్రెస్ అడ్డా! ✊🇮🇳
మళ్లీ అదే జోష్
అదే దూకుడు
కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే! 🇮🇳🇮🇳
#WelcomeBackPatelSaab#Induru#Congress
“is it?” అని వ్యంగ్యంగా సాగర్ అనే గుండు సన్నాసి పెట్టిన ట్వీట్ కి రెస్పాండ్ అయ్యిన కవిత గారు, ఇదే సాగర్ అనే జీతగాడి మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని మీ ఆఫీసు మహిళా ఉద్యోగులు రెండు సార్లు కంప్లైంట్ చేస్తే “is it?” అని వాడిని నిలదీయకుండా “its comman” అని చర్చ ఆపేసిన నువ్వే మాట్లాడాలి.
మీకు వచ్చిన ఒక జిఎస్టీ నోటీస్ వ్యవహారంలో జీఎస్టీ అధికారికి 35 వేలు లంచం ఇచ్చి 40 వేలు ఇచ్చినట్లు లెక్క రాసి మీ దగ్గరే 5 వేలు దొబ్బేసిన బ్యాచ్ వాడు. వాడు ట్వీట్ వేయడం. మీరు రిప్లై ఇవ్వడం. బాగుంది డ్రామా రాణి అలియాస్ లిక్కర్ రాణి.
Is it…?
హరీశ్ రావు గారు వెళ్లింది బ్రిటిష్ ఎయిర్వేస్లో…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లింది ఎయిర్ ఇండియాలో…
వారు అక్బరుద్దీన్ కూతురి వివాహానికి వెళ్తున్న విషయం రాష్ట్రమంతా తెలుసు.
కానీ ఏమీ తెలియనట్టు “Is it?” అంటూ మీరు చేస్తున్న నటన చూస్తుంటే… మహానటిలో సావిత్రిని మించిన మహానటి అనిపిస్తోంది!
ప్రస్తుతం 22A భూముల వ్యవహారంపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి బీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం ఎందుకు?
మీరు, రేవంత్ రెడ్డి వ్యాపార భాగస్వాములంటూ జరుగుతున్న చర్చ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకా? లేక మీ పార్టనర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకా?
ఈ “Is it?” అంటూ స్వాతిముత్యం ముచ్చట్లు ఎందుకు?
ఆ పోస్ట్ పెట్టింది మీ ఆఫీసులో మీరు జీతం ఇచ్చి పని చేయించుకునే వ్యక్తి. సొంతంగా కవిత్వం రాయించి… మళ్లీ ఏమీ తెలియనట్టు “Is it?” అంటూ ట్వీట్ చేయడం అసహ్యంగా అనిపించడం లేదా?
హరీశ్ రావు గారు ఏం చేసినా బహిరంగంగానే, పార్టీ పెద్దల దృష్టిలో ఉంచే చేస్తారు. మీలా, మీ పార్టనర్ రేవంత్ రెడ్డిలా రహస్య రాజకీయ కుట్రలు చేయరు!
అన్నం పెట్టిన పార్టీకి, నాయకుడికే సున్నం పెట్టిన చరిత్ర మీది. అలాంటి మీ నుంచి మంచి మాటలు ఆశించడం మా అమాయకత్వమే!
హరీశ్ రావుపై బురద చల్లితే నలుగురు మీ గురించి చర్చించుకుంటారని అనుకుంటున్నారా?
మీరు, మీ పార్టనర్ రేవంత్ రెడ్డి ఎన్ని జిత్తులు పన్నినా హరీశ్ రావు గారిని ఏమీ చేయలేరు. పైగా ఆ ప్రయత్నాలే తిరిగి మీ రాజకీయ పతనానికి దారితీస్తాయి.
ప్రజాదరణ ఉన్న హరీశ్ రావు గారిపై మీరు చేయిస్తున్న దుష్ప్రచారం చివరకు మీ మెడకే చుట్టుకుంటుంది.
ఇంతకన్నా దిగజారకండి… ఇప్పటికే జనం ఛీ కొడుతున్నారు!
ఇవిగో ఆధారాలు!
is it. లిక్కర్ రాణి
మహానటి లో సావిత్రిని మించిన గొప్ప మహానటివి నువ్వు..
నువ్వు రేవంత్ వ్యాపార పార్ట్నర్స్ అని జనం లో చర్చ ను తప్పించుకోవటానికి, నీ పార్టనర్ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ నుండి ద్రుష్టి మరల్చడానికి ఇంతలా దిగజారి is it.. అంటూ స్వాతిముత్యం ముచ్చట్లు.
ఆ పోస్ట్ పెట్టింది నీ ఆఫీస్ లో నువ్ జీతం ఇస్తే పని చేసేటోడు.సొంత కవిత్వం రాయించి దానికి ఏమి తెలియనట్టు is it అంటూ సొల్లు బిల్డప్ ఇవ్వడం అసహ్యం అనిపించట్లేదా లిక్కర్ రాణి .?
హరీష్ రావు ఎం చేసినా బజాప్తా నిజాయితీగా చేస్తాడు.పార్టీ పెద్దల దృష్టిలో ఉంచి చేస్తాడు.
నీలా, మీ పార్టనర్ రేవంత్ రెడ్డి లాగా అడ్డమైన దందాలు చేయడు.
అన్నం పెట్టిన పార్టీ కి, నాయకునికి సున్నం పెట్టిన చరిత్ర నీది.
అలాంటి నీ నుండి మంచి మాటలు ఆశించటం మా అమాయకత్వం.
నీ పార్ట్నర్ రేవంత్ రెడ్డి పన్నిన క్షుద్రపూజల సినిమా హిట్ అవ్వలేదని కొత్తగా UK కథను అల్లుతున్నావా లిక్కర్ రాణి.
నీ కథలతో సినిమాల్లో ట్రై చెయ్ బాగా సక్సెస్ అవుతావ్. నిజజీవితం అలా కథలు అల్లితే చిల్లర అవుతావ్.
ఇప్పటికే జీతాలు పెట్టుకుని ఎంత జాకీలు పెట్టి లేపినా ఎవరూ దేకట్లే. కనీసం ఎవరు పట్టించుకోట్లే.
హరీష్ రావు పై బురద చల్లితే నలుగురు నీ గురించి చర్చించుకుంటారు అనుకుంటున్నావు.
నువ్వూ నీ పార్టనర్ రేవంత్ ఎన్ని జిత్తులు పన్నినా హరీష్ రావు గారిని ఎమీ చేయలేరు సరికదా అది తిరిగి మీ నాశనానికే దారి తీస్తది.
ప్రజాధరణ కలిగిన హరిష్ రావు గారిపై నువ్ చేపించే దుష్ప్రచారం నీ మెడకే చుట్టుకుంటది.
ఇంత కన్నా దిగజారకు ఎందుకంటే జనం ఇప్పటికే ఛీ కొడుతున్నరు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
మంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న Naaptol నక్క కు షాక్ ఇచ్చిన ఇందిర శోభన్.
మేము 10,15 ఎండ్ల నుండి దొబ్బిచ్చుకుంటున్నాం మాకే దిక్కులేదు,
నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఏం చేస్తావ్ అనీ Naaptol నక్క పై విరుచుకుపడిన ఇందిర శోభన్.
కోర్టు స్టే ఇచ్చిందని పేదల ఇండ్లు కూల్చే కార్యక్రమం ఆపేశారా? 63 సార్లు ఉల్లంఘించి మరీ కూలబెంగారు.
కోర్టు స్టే ఇచ్చిందని వన్యప్రాణులున్న పార్కుని నరకడం ఆపిర్రా? అన్యాయంగా కేసులు బుక్ చేసి BRS పొరల్ని ఆగం చేసుడు ఆపిర్రా? సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇదెందుకు?