కలికి మేడ భద్రం.. పేద బతుకు ఛిద్రం.. ‘హైడ్రామా’లో సామాన్యులే సమిధలు!
హై‘డ్రామా’లో సామాన్యులే సమిధలవుతున్నారని స్వయంగా హైడ్రా గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. పేదల ఇండ్లకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, కనీసం ఇంట్లో ఉన్న సామాన్లను సర్దుకునే సమయం ఇవ్వకుండా సామాన్యుడిని రోడ్డున పడేసి గుండెకోత మిగిల్చిన హైడ్రా.. ప్రముఖులకు మాత్రం నోటీసులతో సమయమివ్వడం పట్ల ప్రజలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతున్నదని మండిపడుతున్నారు.
I spoke to the @TelanganaDGP Garu on the series of incidents of violence against our @BRSparty leaders in the last few weeks
Expressed strong protest on the way police have been lackadaisical in their response and preemptive action
1) Attack on the MLA camp office of @BRSHarish Garu in Siddipet
2) Attack on the convoy of our MLAs @BrsSabithaIndra@BRSHarish@jagadishBRS@AjayPuvvada and who were visiting the flood affected areas in Khammam
3) Attack in Tirumalagiri on our Former MLA @DrGadariBRS who was protesting on behalf of farmers for loan waiver
4) Attack on the home of MLA @KaushikReddyBRS Garu by Congress goons led by MLA Gandhi and subsequent events today
DGP assured me that he will investigate the matters soon and will take appropriate action