కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ హ్యాండిల్ ను నా టీమ్ నిర్వహించింది. ఆ పదేళ్లలో ఏనాడూ ఇటువంటి అసభ్యకర భాష వాడలేదు!
కనీస సభ్యత, సంస్కారం లేని ఒక వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం వల్లనే ఈరోజు అధికారిక హ్యాండిల్ నుండి ఇటువంటి నీచమైన పోస్టులు వస్తున్నాయి!
ఇద్దరివీ మొదటిసరి విదేశాలలో మన రాష్ట్ర ప్రజలతో మాట్లాడుతూ ఇచ్చిన స్పీచ్ లు
డూప్లికేట్ లీడర్: ప్రతిపక్షాన్ని తొక్కేస్తా
దమ్మున్న లీడర్: తెలంగాణ లో ఇన్వెస్ట్ చెయ్యండి, తెలంగాణకి USA లో బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి పెట్టుబడులు రావడానికి సహకరించండి
తేడా సుస్పష్టం
ఇద్దరివీ మొదటిసరి విదేశాలలో మన రాష్ట్ర ప్రజలతో మాట్లాడుతూ ఇచ్చిన స్పీచ్ లు
డూప్లికేట్ లీడర్: ప్రతిపక్షాన్ని తొక్కేస్తా
దమ్మున్న లీడర్: తెలంగాణ లో ఇన్వెస్ట్ చెయ్యండి, తెలంగాణకి USA లో బ్రాండ్ ��ంబాసిడర్ గా ఉండి పెట్టుబడులు రావడానికి సహకరించండి
తేడా సుస్పష్టం
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పరామర్శించారు. వెంకటేశ్వర్ రెడ్డి సోదరడు శశివర్ధన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలోని ఆల వెంకటేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు.
నాగర్ కర్నూలు జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న కాంగ్రెస్ నాయకుల చేతుల్లో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త, రిటైర్డ్ ఆర్మీ జవాన్ చిక్కేపల్లి మల్లేష్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మాజీమంత్రులు @SingireddyBRS, @VSrinivasGoud, @CLRTRS, ఎమ్మెల్యే @drsanjayBRS, ఎమ్మెల్సీ @RajuShambipur, మాజీ ఎమ్మెల్య��� @BeeramHarshaBRS లతో కలిసి పరామర్శించారు.
మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, మల్లేష్ భార్య పిల్లలు, కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యాన్ని ఇచ్చారు. మల్లేష్ పిల్లల పూర్తి బాధ్యతను పార్టీ తీసుకుంటుందని తెలిపిన కేటీఆర్, వారికి పార్టీ తరఫున ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ మల్లేష్ అహర్నిశలు పార్టీ గెలుపు కోసం పనిచేశారన్ననారు. బీఆర్ఎస్ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ రాజకీయ హత్యలు జరగలేవన్న కేటీఆర్, ఈరోజు కొల్లాపూర్ ��ియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ కక్షతో మల్లేష్ ను హత్య చేయడం జరిగిందన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ ఈ విధంగా హత్యలు చేయడం దుర్మార్గమన్నారు.
ఈ రకమైన హత్యలు, హింసా సంస్కృతి మంచిది కాదని స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావుకి విజ్ఞప్తి చేశారు. మేము గతంలో పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నా, ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద గాని, కాంగ్రెస్ నాయకుల మీద దాడులకు తెగబడలేదని, ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదన్నారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ మాదిరే, ఈ దురదృష్ట సంస్కృతిని ప్రోత్సహించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలని కేటీఆర్ అన్నారు.
ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఇలాంటి దుర్మార్గమైన నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మల్లేష్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతో మల్లేష్ ను హత్య చేసి దానిక��� భూ తగాదాల అంశాన్ని జోడించే ప్రయత్నాన్ని చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంలో ప్రభుత్వం పక్షపాతం లేకుండ��� విచారణ జరిపించాలని, నేరస్తులకు సంబంధించిన కాల్ రికార్డుల వంటి కీలకమైన వివరాలన్నింటిని ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో డీజీపీ స్వయంగా చొరవ తీసుకొని నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఈగ వాలిన పార్టీ మొత్తం తరలివస్తుందని, ప్రతి ఒక్క కార్యకర్తకు వారి కుటుంబాలకు అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రారంభమైన ఈ హత్య రాజకీయాలను, రాజకీయ హింస సంస్కృతిని మీడియా ప్రజల ముందు ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడితే ప్రజలు తిరగబడతారనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలన్నారు.
సంక్రాంతి సంబరాల్లో విషాదం
కరీంనగర్ - శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో రాజమణి(40) అనే మహిళ సంక్రాంతి వేడుకల్లో కోలాటమాడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది.
Providing portable drinking water connection to each and every home became the first state in the country to HAPPENED under the Leadership of #KCR Garu
#BRSParty
సంస్కారం పుట్టుకతో రావాలి కానీ కొంత మందికి అది సాధ్యం కాదు..చీమలు పెట్టిన పుట్టలో చేరిన పాము రేవంత్ రెడ్డి : KTR 🔥 అన్న మాస్ బ్యాటింగ్
#TelanganaAssembly
అప్పులు కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి..
విద్యుత్ రంగంలో రూ. 1.37 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించి ఇచ్చాం సవ్యంగా నడపండి - అసెంబ్లీలో మాజీ మంత్రి శ్రీ @KTRBRS#TelanganaAssembly