Today Our Honorable Chairman Sri Nandamuri Balakrishna inaugurated a mini-bus generously donated by Sri J.V Bhanu Murthy. It was donated in memory of his wife Late Smt. Josyula Satya Vani. It will help us serve more cancer patients. We thank him for his kind and generous gesture
రిజిస్ట్రేషన్ పొరుగు రాష్ట్రం ఉన్నప్పుడే అనుమానం వచ్చింది..
అందుకే సెర్చ్ చేశా 2016 కర్ణాటక బండి కి రంగులు వేసి తెచ్చారు..
Go కాపీ బయటకి వస్తె విషయం బయటకు వస్తుంది. కొన్నారా లేకపోతే పక్క రాష్ట్రం నుండి రెంట్ కి తెచ్చారా అని.. (1/2)
తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే
పాపం నీలి బ్యాచ్ .. వైఎస్ కుటుంబం తమ సొంత డబ్బు ఒక్కరూపాయి పెట్టైనా ఏదైనా సమాజసేవ చేస్తే చూడాలని వారి చిరకాల కోరిక
వారికేమో ప్రాణమొప్పదు.. వారు ఒక్క రూపాయి తీసినా .. శ్రీమంతుడు సాంగ్స్ పెట్టి వారోత్సవాలు చేస్తారు నీలిబాచ్
బాలయ్య:
సినిమా పరిశ్రమలోని అన్ని శాఖల వారికీ.. విటమిన్ టాబ్లెట్స్ పంపిన బాలయ్య
గతంలోనూ..
25లక్షల విలువ చేసే వెంటిలేటర్స్.. హిందూపూర్ హాస్పిటల్ కి ఇచ్చిన బాలయ్య
కరోనా మీద పోరాటానికి 1.25కోట్లు విరాళం ఇచ్చిన బాలకృష్ణ
అలాగే..నిరు పేదల కోసం.. హిందూపూర్‌కు కూరగాయలను పంపిన బాలయ్య
అనారోగ్యంతో ఉన్నావని ఎంతజాలి చుపిద్దమన్నా కూడా నువ్వు ట్వీటిన ఎర్రి ట్వీట్లు చదువుతుంటే చెరపకురా చెడేవు అనేసామెత గుర్తొస్తుంది విసా.నీ ట్విట్టర్ అకౌంట్ ఇలా మూగబోతుందని ఎప్పుడూఅనుకోలేదు.ఈ సమయం నీకు సెమీఫైనల్ లాంటిది.సీబీఐ విచారణ అయ్యాక ఫైనల్స్ తీహార్ లో.Getwell Soon.#Ycpcovidiots
కరోనాతో చనిపోయిన వారిని జేసీబీ లను ఉపయోగించి అమానవీయంగా పాతిపెట్టడం చాలా బాధాకరం.నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘోరం మరెక్కడా జరగకుండా చూడాలని,వారి అంతిమ సంస్కారాలకు కనీస ఏర్పాట్లను చేయాల్సిందిగ,ఇలాంటి ఘటనలు ఇంకెక్కడ చోటు చేసుకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.
లక్ష్మీస్ NTR అని ! కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని ఒక వెధవ సినిమాలు తీస్తే ప్రోత్సహించి ! నవ్వుకున్న వెధవలకు ఈ సినిమా అంకితం .
PS : వెధవలను ప్రోత్సహిస్తే ! అది మనదాకా వస్తేగాని మంటలెలియదు !