The surgery is costing more than their financial ability. The reports and details are below. Kindly help the family in the ways possible. They are in a very bad situation to get the surgery done. Contact no- 9912992611/8712973731.Please help..@KTRBRS@KTRoffice
Hello KTR sir,
I would like to bring to your notice about one of my friends -Raghunath Goud who is residing in Medak. His girl child - G, Srithiika who is 4 years old is suffering from Brain tumor and cancer. She is now getting diagnosed in Basavatharakam hospital, Hyd.
I thank HM @AmitShah Ji on laying the foundation for
��️ ITIR Hyderabad
☑️ National Project status for Palamuru - RR lift irrigation project
☑️ Hyderabad Metro Phase 2
☑️ IIM, IISER, IIIT, IIT, NID, Navodayas, Medical & Nursing Colleges
Oh Wait 😁 he did none of that.
Amit Ji, Why don’t you name one BJP governed state which has fared better than #Telangana in last 9 years?
Dear @AmitShah Ji,
త్వరలో అధికారంలోకి కాదు..
బీజేపీ అంధ���ారంలోకే...
త్వరలో
రాష్ట్రంలో బీజేపీ ఖాళీ...
ఢిల్లీలో.. ప్రధాని కుర్చీ ఖాళీ..
2024లో..
వైఫల్యాల మోదీకి
గుజరాత్ ఘర్ వాపసీ తప్పదు
మరోసారి
మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే..
దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టే
అనే బలమైన భావనలో ప్రజలు
కారు స్టీరింగ్ కాదు...
బీజేపీ స్టీరింగే ఆదానీ చేతికి చిక్కింది.
కార్పొరేట్ దోస్త�� కబంధ హస్తాల్లో
కమలం.. విలవిలలాడుతోంది.
హిండెన్ బర్గ్ రిపోర్ట్ తో
బీజేపీ ఫుల్ పిక్చర్ ను
దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారు.
ఇంకా ఏ ట్రయిలర్ అవసరం లేదు
తెలంగాణలో
గల్లీ బీజేపీ నేతల పగటి వేషాలు నడవవు
ఢిల్లీ పెద్దల పగటి కలలు నెరవేరవు
ఆదానీపై జేపీసీ వేయని బీజేపీకి
సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కు ఉందా..
ముక్కునేలకు రాసినా...
మోకాళ్ల యాత్ర చేసినా...
మోసాల మోదీని తెలంగాణ నమ్మదు.
బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదు
అనారోగ్యంతో బాధపడుతూ సంగారెడ్డిలోని హోప్ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రేగోడ్ మండలం గజ్వాడ గ్రామం 9వ వార్డు మెంబర్ అతిమెల సుశీల గారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న @KrantiKiranTRS @KTRBRS@RaoKavitha@hrudayakiranBRS
తన విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించడం అత్యంత బాధాకరం, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను...
#SuperStarKrishna