Caste addicted people are behaving like mad dogs. Caste system is already destroyed in India with the industrialization of our country. The caste system benefitors are still striving hard to protect their political power in the name of caste. Beware of this anti progress people.
పోయిన ఏడాది ఆర్మ్ స్ట్రాంగ్ అన్నకు పాప పుడితే.. బెహెన్ జీ ఆ పాపకు 'సావిత్రి' అని పేరు పెట్టారు.💙🥺
చాలా కాలం తర్వాత బెహెన్జీ నవ్వుతూ కనిపించిన సందర్భం అది.
ఆర్మ్ స్ట్రాంగ్ అన్నను కుటుంబ సభ్యుడిగా చూసేవారు బెహెన్జీ.
వివాదరహితుడు. సిద్ధాంతం మీద నడిచే నికార్సైన బహుజన్ మిషనరీ వర్కర్.
తమిళనాడులో ఉన్న దళిత లీడర్లను ఏకం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.
ప్రతి మీటింగులో బహుజనులు ఏకం కావాలని కోరేవారు.
బహుశా డీఎంకేకు ఇదే కోపం వచ్చి ఉండొచ్చు.
#Armstrong 😭💙🥺