భారత మత ముద్దు బిడ్డ కాషాయ సింహం *పాలమూరు మోడీ* యువత కు మార్గదర్శి బీజేపీ రాష్ట్ర కోశా���ికారి మా అభిమాన నాయకుడు *శ్రీ బండారి శాంతి కుమార్* గారికి ��ృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు🚩🚩@bjpshanthikumar #BJP4India
పాలమూరు జిల్లా కేంద్రంలో ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ జయంతి శోభాయాత్ర లో బీజేపీ రాష్ట్ర కోశాధికారి బి శాంతికుమార్ గా��ు పాల్గొనడం జరిగిం��ి...
#ShivajiMaharajJayanti
#ShivajiMaharajJayanti
7 వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి గా దర్శనం ఇస్తున్న ఉడిత్యాల (vhp జెండా అరుగు) శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ అమ్మవారి ని దర్శించుకున్న రాష్ట్ర కోశాధికారి శ్రీ బండారి శాంతి కుమార్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జులా ��్రతాప్ రెడ్డి గారు@bjpshanthikumar
తెలంగాణ రైతులకు శుభవార్త...
రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పున:ప్రారంభించి, పూర్తిచేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే చేసిన రుణమాఫీ పోను మరో ₹19 వేల కోట్ల రుణాలను మాఫీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం.