Unfair Tax Slabs – A 25K Difference Shouldn’t Cost 66,300 in Tax!
Salary: 12.75L → Income Tax: ₹0
Salary: 13.00L → Income Tax: ₹66,300
If someone earning ₹12.75L pays zero tax, why should a person earning ₹13.00L suddenly be taxed on the full amount? Tax should only apply to the extra ₹25K (₹13.00L - ₹12.75L), not the entire income.
How does an income of ₹12.75L make someone middle class, but earning ₹13.00L suddenly makes them rich? This system makes no sense.
There’s no real effort to expand the tax base—just minor tweaks to existing slabs. The burden remains on the same 2% of taxpayers, while the broader issues remains untouched.
What's your view?
Danger bells for Allu Arjun :
కల్కి తెలుగు వెర్షన్ 13 మిలియన్ డాలర్స్ పైగా చేసిన అమెరికా మార్కెట్లో Pushpa-2 తెలుగు వెర్షన్ కేవలం 8 మిలియన్ చేయడం...
కోనసీమ, గోదావరి జిల్లాల్లో అత్యంత సాధారణ స్థాయి ఓపెనింగ్ కలెక్షన్ రావడం...
ఆంధ్ర ఏరియాలో అనుకున్న స్థాయి కలెక్షన్ రాకపోవడం...
వెనుక ...
పబ్లిక్ లో ఉన్నపుడు గత రెండు ఏళ్లుగా అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, ఆ ఆటిట్యూడ్, ఆ మాట తీరులో క్రమం గా వస్తున్న మార్పులే కారణం! నంద్యాల ఇష్యూ, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో అసంతృప్తి ఇవ�� కొంత వరకే కారణం... ఓవరాల్ గా నడవడిక పైన కూడా ప్రేక్షకుల్లో కొంత అసంతృప్తి ఉంది
మీడియా గా సాధారణ ప్రజల్లో, కామన్ ఫ్యామిలీ ఆడియన్స్ తో మాట్లాడుతున్నప్పుడు అర్థం అవుతున్న విషయం... మెగా ఫాన్స్ లో కొందరు అనే కాదు. Household audiences, who have traditionally admired Allu Arjun ,especially among families and the younger generation, seem to be noticing a shift in his demeanor. There appears to be a growing sense of dissatisfaction brewing recently.
ముఖ్యం గా సోషల్ మీడియా scrutiny వల్ల ఆయన చాలా జాగ్రత్త గా ఉండాలి. ఎదిగిన కొద్ది ఎలా ఉం���ాలో ప్రభాస్ రిఫరెన్స్ వెంటనే వస్తోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు చూడని హిట్లా ఇవి ? వాళ్లు పబ్లిక్ లో ఇలా అతి చేసారా? అనే మాట వస్తోంది. " సందర్భాన్ని బట్టి arrogance చూపించినా ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ attitude చూపిస్తే ఒప్పుకోరు..." రాజకీయ నాయకులు అయినా, సినిమా హీరోలు అయినా ఇదే సూత్రం! ఇది PR 101 .... ఈ చిన్న పాయింట్ ఎలా మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు !
ఇటీవలే మరో సారి వివాదాస్పదం అయిన ఒక ప్రముఖ ఫ్యామిలీ ఉదాహరణ చెప్పుకోవాలి ఇక్కడ. వారివి కొన్ని యావరేజ్ అయినా మినిమం ఆడాల్సిన చాలా సినిమాలు , రీజనబుల్ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా disasters అయ్యాయి. కారణం Off-Screen వాళ్ల స్టేట్మెంట్స్, పబ్లిక్ వేదికల పైన ప్రవర్తన ఒక టైప్ వ్యతిరేకత డెవలప్ అయ్యేలా చేసింది...
అదే అల్లు అర్జున్ పైన కూడా కొంత శాతం అయ్యే సూచనలు ఉన్నాయి " as on date " ఇలాగే కంటిన్యూ అయితే..
Become a quick learner, if he carefully follows the guidance of Allu Aravind Garu, it will be easier to steer clear of such negativity. Wishing him all the best!