Congress government, how many students’ lives will you crush before clearing fee reimbursement dues?
ABVP activists who protested peacefully for students’ rights were beaten and arrested. Malyala Rakesh reportedly collapsed and needed CPR from fellow activists.
Students are losing certificates, higher-education opportunities and jobs because colleges have not received fee reimbursement dues.
Release the ABVP leaders. Treat the injured students. Clear the dues, cancel GO No. 97 and resolve polytechnic students’ issues immediately.
ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే దాడులా...!!
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఎబివిపి కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణ రహితంగా దాడులు జరపడం అత్యంత దారుణం.
సమ్మక్క సారక్క వన జాతరలో SFD, SFS , వనవాసి ఆధ్వర్యంలో రెండవ రోజులో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని భక్తులను కోరుతూ లక్ష క్లాత్ బ్యాగుల పంపిణీ చేయడం జరిగింది..!!
#medaram#sfs#sfd
సమ్మక్క సారక్క వన జాతరలో SFD, SFS , వనవాసి ఆధ్వర్యంలో మూడవ రోజులో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని భక్���ులను కోరుతూ లక్ష క్లాత్ బ్యాగుల పంపిణీ చేయడం జరిగింది..!!
#medaram #sfs #sfd
🇮🇳 Bharat Ki Beti creates history!
Congratulations to Divya Deshmukh on winning the Chess World Cup Final 2025, defeating the legendary Koneru Humpy. A proud moment for New India where talent, tradition, and determination shine on the global stage.
#DivyaDeshmukh#BharatKiBeti #ChessChampion #ViksitBharat
అఖిల భారతీయ ��ిద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాంత కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రాంత కార్యాలయ కార్యదర్శి సాయి నాగేంద్ర గారు కార్యకర్తలు పాల్గొన్నారు.
#77YearsOfABVP
#NationalStudentsDay
#ABVPTelangana
అఖిల భారతీయ విద్యార్తి పరిషత్ నారాయణగూడ నగర శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీ తీసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి @rakeshmallial పాల్గొనడం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ లను విడుదల చేయాలని , హాస్టల్ సమస్యలను ���రిష్కరించి యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న బోధన బోధనేతర సిబ్బందిని నియమించాలని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
Thread: How an innocent student was harassed, vilified, and ultimately pushed to death. A story of institutional failure, political bullying, and character assassination. #JusticeForSomyashri (1/10)
Extracts from the address of the Union Minister of Home Affairs Sh. @AmitShah at North East Students and Youth Parliament today at NDMC Convention Centre, Delhi.
“आज जो हम विद्यार्थी परिषद का विस्तार देखते हैं, हम देखते हैं कि IITs से लेकर NITs के अंदर विद्यार्थी परिषद का कार्यकर्ता है। विद्यार्थी परिषद का पूर्णकालिक IIT गांधीनगर से लेकर के, IIT गुवाहाटी से लेकर के बड़े-बड़े कैंपस से निकल रहा है तो यह कार्यकर्ता इसलिए निकल रहा है क्योंकि दत्ताजी डिडोलकर ने शिक्षा प��राप्त करने के बाद जल्दी से नौकरी करने के बजाए उच्च शिक्षा के लिए सबसे बड़े राष्ट्रीय संस्थान में जाने के लिये प्रेरित किया��� उच्च शिक्षा के लिए जाने का उनका आग्रह हम जैसे कार्यकर्ताओं के लिए आगे चलकर उच्च शिक्षा के संस्थान IITs, IIMs, NLUs जाने की प्रेरणा बनता है।”
- श्री @AshishSainram, राष्ट्रीय संगठन मंत्री, अभाविप
#SundaySpeeches
ఎన్ని ఘటనలు జరిగిన రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం సిగ్గు రావడం లేదు.
పేద విద్యార్థుల బ్రతుకులు అంటే మీకంత చిన్న చూపా?
హాస్పిటల్ లో వాళ్ళ గోసలు చెప్తుంటే కన్నీళ్లు వస్తున్నయ్
@revanth_anumula@Collector_KNR@aclb_knr
Leaking sensitive FIR details violates SC guidelines and endangers the victim further.
Why is the DMK government silent on this gross misconduct?
Accountability is non-negotiable!
#ShameOnYouStalin
Highlights of ABVP’s impactful activities from May to October 2024! From fostering student welfare to empowering youth with a vision, ABVP has continued to inspire and lead with dedication.
A heartfelt appreciation to all karyakartas for their relentless efforts and unwavering commitment to Nation Rebuilding.
ABVP Telangana Karyakartas march to IIIT Basara, demanding justice for the recent suicide of a girl student. The Congress-led Telangana Police, in collusion with the IIIT administration, is suppressing the democratic protest. ABVP condemns this alliance and demands a fair investigation and measures to ensure on campus girl's student safety.