ప్రజలు కరువు పరిస్థితుల్లో ఉంటే వారికి భరోసా ఇవ్వాల్సింది పోయి నేనేం చేయలేను అని చేతులెత్తేసి పైపెచ్చు వారిని ఎంటర్టైన్ చేయడానికి నాటకాలు, డాన్సులు వేయమని చెప్పటం, ప్రజల పట్ల నీకు ఎంత సీరియస్ నెస్ ఉంది, వారి పట్ల నీకు బాధ్యత ఎంత ఉంది అనేది తెలియజేసింది..
అదే కరోనా టైంలో కేసీఆర్ ప్రజలకు ఎలా భరోసా ఇచ్చాడో, పేదల ఆకలి ఎలా తీర్చాడో, వలస కార్మికులకు ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు ఎలా పంపించాడో ఒకసారి ఉత్తేజ్ వీడియో చూడు... కొంచమైనా సిగ్గు వస్తాది
తెలంగాణ అంతా కరువు ఉన్నా మా కొండారెడ్డిపల్లి వాళ్ళు ప్రభుత్వం ఇంటికి ఇచ్చిన 30 వేలతో దసరా దావత్ చేసుకున్నారు
నేను సీఎం అయ్యాక మా కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ ప్లేట్లు పెట్టించాను అందుకే వాళ్ళకి కరెంట్ సమస్య లేదు
మా గ్రామంలో కరెంట్ ఎక్కువై ప్రభుత్వానికి అమ్ముకుంటే ఒక్కొక్కరి అకౌంట్లో 15 వేల నుండి 30 వేలు పడ్డాయి
ఆ డబ్బులతో వాళ్ళు దసరా దావత్ చేసుకున్నారు
- సీఎం రేవంత్ రెడ్డి