హైదరాబాద్ లో ఉన్న టి.వి. 5 ప్రధాన కార్యాలయంపై శుక్రవారం రాత్రి రాళ్లతో దాడి చేశారని తెలిసి చాలా చింతించాను. ఇటువంటి దుష్ట చర్యలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. దోషులను గుర్తించి చట్టపరంగా దండించాలని కోరుతున్నాను.
విశాఖ లో విషవాయువు స్టెరిన్ బారినపడి ��్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.Request all concerned authorities to take utmost care while opening Industries post lockdown.
Heart breaking to see the visuals of #VizagGasLeak. My heartfelt condolences to the families of the people who are no more. I hope all necessary measures are taken to make sure the affected people recover at the earliest. My thoughts and prayers with the people of Vizag. 🙏🏼🙏🏼
Devasted to hear the news about the gas leak in #Vizag . I’m still trying to get more info & a deeper insight on the clinical care for residents. Till then the most I can do is to pray & figure out how best to help 🙏🏼
30 ppl have been brought to @HospitalsApollo for care.
డియర్ విజయ్@TheDeverakonda మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.We stand by you. Pl don't let anything deter ur spirit to do good.Humbly request Journo friends not to peddle individual views as news.#KillFakeNews