@ItsMeBalaji0408 Naku telisina vaisya aunty vere caste abbaiye tho bumchikbum...mari nuvemaina aapagaligava ra yenduku ra ee sodhi caste matalu...valley valla life chusukuntaraa valla life valla kantey yekkuva important kaadu kada
@TerminatorX9964@swapnanaidu_ Avi highlight cheyaru anna anthey aa ammaiye vere vallatho velthey paruvu abbaiye vere ammaiyeni thesthey gupchup lekunda pelli chesestharu ..samaajam ala undi anna
ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో
ఎకరం 10 లక్షల చెప్పున
ఓ ఇరవై ఎకరాలు కొనుగోలు చేస్తారు....
అగ్రికల్చర్ ల్యాండ్ ను కన్వెర్షన్ ఫీజు కట్టి గజాల్లోకి
మారుస్తారు ...
అక్కడ మార్కెట్ విలువ గజం 200/- రూపాయలు
ప్రభుత్వ విలువ గజం 100/- రూపాయలు ఉంటుంది...
వారి చుట్టాలకు అందులో గజం 6000/- చెప్పున ఓ 500 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు...
అలా రెండు మూడు ట్రాన్సాక్షన్ లు
వాళ్ళలో వాళ్ళే చేసుకుంటారు....
ఆ సర్వే నెంబర్ అంతా గజం 6000/- మారిపోతుంది..
మేము పెద్ద ఇండస్ట్రీ కడుతున్నాము... బ్యాంకు లోను కావాలి...షూరిటీ గా 60,000/- గజాలు పెడతాము...
అక్కడ గజం 6000/- ఉంది అని బ్యాంకు కు చెబుతారు ...
బ్యాంకు వాడికి
సబ్ రిజిస్ట్ర���ర్ రికార్డ్ ప్రకారం అక్కడ గజం 6000/- కనపడుతుంది..
మార్కెట్ వాల్యూ మాత్రం 200/-
ఆ విషయం బ్యాంకు వాడికి కూడా తెలుసు..పై నుంచి ఫోన్ లు , ఆమ్యామ్యాలు..కాదనలేరు
కొన్ని వేల కోట్ల రూపాయలు లోన్
వచ్చేస్తుంది...
తరువాత ఇండస్ట్రీ పెడతారు....
100 రూపాయలు కు అయ్యేదాన్ని
10,000/- ఖర్చు అయినట్లు లెక్క చూపెడతారు....ఆన్ ఫీ��్డ్ మీద 100 రూపాయలు ఉంటే ఇంటికి 9900/- చేరిపోతుంది.. తరువాత లాస్ చూపెడతారు .. కంపెనీ మూసేస్తారు..బ్యాంకు వాడు ఆక్షన్ వేస్తాడు ...100/- కు 10/- రూపాయలు ముడుతుంది...
ఆ నష్టాలు మన మీద రుద్దడానికి మినిమమ్ డిపాజిట్ లేకపోతే ఫైన్ ...పక్క ఎటిఎమ్ లో డ్రా చేస్తే ఫైన్, ఇన్ని ట్రాన్సాక్షన్ లు దాటితే ఫైన్, అంటూ
మధ్య తరగతి పేద ప్రజల పొట్ట కొడతారు...)
@CBNTheStatesman Ayana cheppindi nijamee kada bro Andhra lo undi ga aa culture yeppatiki podhu kuda...ala ani tglo ledu ananu,every where some people facing these all of nonsense....