#Ramayana is such a surprise shock to the trade. Kerala has recorded a tracked gross of ₹40 Cr with around 70% occupancy, trending even better than Telangana, stands at ₹44 Cr with just 42% occupancy.
APCC Chief YS Sharmila Reddy met CM N. Chandrababu Naidu in Hyderabad.
She handed over the wedding invitation for her daughter, YS Anjili Reddy, and invited the CM to attend the ceremony and bless the couple.
మేయర్, ఛైర్మన్ స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు
రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలలో మేయర్, ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆదివారం సాయంత్రం ఖరారు చేశారు.
శ్రీకాకుళం కార్పొరేషన్ నుంచి డా. దానేటి రాధా రాణి, కాకినాడ కార్పొరేషన్ నుంచి శ్రీమతి ఆకుల భవాని మేయర్ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. రాజాం నుంచి శ్రీమతి బనిశెట్టి సౌజన్య లత, భీమవరం నుంచి డా.చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లి గూడెం నుంచి శ్రీ పాలూరు వెంకటేశ్వర రావు చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేస్తారు.
- జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
మంగళగిరి
North America Saturday Gross | Totals:
#Ramayana - $2.4M | $22.13M
#Scene - $152K | $2.17M
#DNK - $53K | $214K
#ItlluArjuna - $30K | $80K
Best second Saturday for any Indian film for Ramayana 🔥🔥
NTR - Anil Ravipudi మూవీ announcement కి... UNANIMOUS POSITIVE Response from all sides.. 👌❤️🔥 ఫాన్స్ దగ్గర నుంచి మాత్రమే కాకుండా, ఇతర హీరోల ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఫ్యాన్స్ ఇప్పటికే.. హీరో కి, డైరెక్టర్ కి.. సినిమా ఇలా ఉండాలి, అలా ఉండాలి..ఆ పాట ఉండాలి..ఈ పాట ఉండాలి అని సూచనలు చేస్తున్నారు..👌
అంచనాలు ఆకాశం అంత రేంజ్ లో ఉన్నాయి.
సినిమా NTR కెరీర్ లో మెమొరబుల్ గా ఉండాలి అనేది , అభిమానుల కోరిక. @tarak9999@AnilRavipudi #NTRxAnilRavipudi 💥
ఓరి బాబు మరి ఇంత అటెన్షన్ సీకింగ్ ఏంటి? వేరే పనులు ఏం ఉండవా? ఎవరు పట్టించుకొని పనికిమాలిన ట్వీట్ ని కూడా amplify చేసి మరి నన్నే అంటున్నారు అని చెప్పుకోవడం అందులో ఎవరెవర్నో టాగ్ చేయడం 🙏.
Direct ga Comment box spam cheste ne ignore cheskuntaam ledha block chestham kadhara babu.
#Ramayana is set to create an All Time Record in North America and is expected to comfortably cross $30M, surpassing #Dhurandhar2
Film has now become the 2nd Highest Grossing Indian movie in North America, surpassing #Baahubali2