@SpKothagudem
Respected Sir,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాములేరు పిక��నిక్ స్పాట్ కు వెళ్లిన సమయంలో సుమారు 200కుపైగ��� కుటుంబాలు ఉన్నారు. ఆ సమయంలో 5 మంది వ్యక్తులు వాటర్‌లో బట్టలు విప్పేసి నగ్నంగా మద్యం సేవించడం వల్ల అక్కడున్న కుటుంబాలకు తీవ్రమైన అసౌకర్యం ఏర్పడింది.
ఇలాంటి సంఘటనలు కొనసాగితే పిక్నిక్ స్పాట్‌కు జనాలు రావడం తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి అసభ్య చర్యలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మనవి.
అదేవిధంగా, ఇలాంటి పనులు చూసి యూత్ inspire అయ్యి కొ���సాగించే అవకాశం ఉన్నందున, దయచేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయగలరు
@Collector_BDD@TelanganaHealth@TelanganaCMO
Respected sir,
GNM SEATS లిస్ట్ DMHO గారు 8 వ తేది ప్రకటించి, విద్యార్థులు 11 వ తేది కాలేజ్ లో జాయిన్ కావలసి ఉంది.
18 వ తేది వచ్చిన కనీసం లిస్ట్ బయటకు రావటం లేదు.
స్పందించగలరు.

@Collector_BDD@TelanganaCMO@TelanganaHealth
Respected Sir,
GNM కాలేజ్ సీట్లు విషయం లో తీవ్ర జాప్యం జరుగుతుంది.
DM &HO OFFICE నుండి 5 వ తేదీన బయటకు రావలసిన లిస్ట్ ఇప్పటికీ ప్రకటించలేదు.
ప్రైవేటు యాజమాన్యం తో కలిసి సీట్ల విషయంలొ ఏమైనా చేస్తున్నారా......!
స్పందించగలరు.
@TV9Telugu@V6News@CVRNEWSTV@mahanews7@10TvTeluguNews Respected sir,
Private Hospitals లో ప్రజలను I.V canula, I V set లాంటి 5 నుండి 10 రూపాయల లోపు వచ్చే వాటిని MRP రేట్లకు సుమారు 150 నుండి రెండు వందలు వసూలు చేస్తున్నారు.
ఇంజక్షన్ మీద కనీసం 10 రేట్లు లాభం వుండేలా
@PawanKalyan@naralokesh Respected sir,
Private Hospitals లో ప్రజలను I.V canula, I V set లాంటి 5 నుండి 10 రూపాయల లోపు వచ్చే వాటిని MRP రేట్లకు సుమారు 150 నుండి రెండు వందలు వసూలు చేస్తున్నారు.
ఇంజక్షన్ మీద కనీసం 10 రేట్లు లాభం వుండేలా
🌧️ Let’s make a splash with rainwater harvesting! 🌧️
Benefits:
•Reduces urban flooding
•Provides a sustainable water supply
•Saves on electricity costs
Join the BLUE REVOLUTION Movement and make every drop count! Together, we can secure our future ☔️💧☔️
@TelanganaCMO