@irctc why your team is not selling Rail neer water bottles in train no 12625 kerala express ? They were selling local water bottles since the rail started . Pls check
పురాణాల్లో కర్ణుడి గొప్ప దాన గుణం గురించి విని పౌరాణికాల్లో అనుకరణ నటులని చూసాం. కానీ ప్రస���తుతం లో వాస్తవ రూపం చూస్తున్నాము అంటే అది @PawanKalyan.
స్వాతంత్ర్య పోరాటం లో ఇంటికో యువ రక్తాన్ని ఇవ్వండి దాస్య శృంకలాల నుండి విముక్తి నేను తెస్తా అన్న భగత్ సింగ్ ని మేము పుస్తకాల్లో తప్ప పూర్వ రూపం చూడలేదు. ఆంధ్రప్రదేశ్ కి అవినీతి పాలన దింపి విముక్తి కలిగించిన నేటి రూపం @PawanKalyan.
అడవి బిడ్డల కోసం అసువులు బాసిన అల్లూరి ని నేను చూడలేదు ఆయువు ఉండగా. నేడు ఆ అడివి బిడ్డల భవిష్యత్తు కి బాటలు వేస్తున్న నేను చూస్తున్న రామరాజు @PawanKalyan.
పాలన అంటే ఆస్తులు కూడగట్టుకోవటం కాదు, మనది అమ్మి అయినా మాట నిలబెట్టుకోవటం అని చెప్పిన టంగుటూరు ప్రకాశం పంతులు గారు దామోదరం సంజీవయ్య గారు లాంటి వారి కాలం లో నేను లే��ు కానీ.. నేడు నేను చూస్తున్న నిస్వార్ధ రాజకీయ నాయకుడు @PawanKalyan.
ముసుగులో మగ్గిపోయి జీవితాల్లో బుగ్గి నింపుకున్న మహిళలు బ్రతుకు ల్లో వెలుగులు నింపిన వీరేశలింగం పంతులు గారి అడుగుల్లో నాడు నే నడవలేదు. నేను వీర మహిళ గా నామకరణం పొంది నే వేసే అడుగుల వెలుగు దాత @PawanKalyan.
మాన��� సేవే మాధవ సేవ అని తెలిపిన మదర్ థెరిస్సా చేతిని నే తాకలేదు. నా చేతితో నాలాంటి ఎందరో యువకుల చేతులతో సమాజం కోసం సాయం చేసి చేతులు కలిపేలా నడిపిన చెయ్యి @PawanKalyan. ఇలా రాసుకుంటూ పోతే దారి తెన్ను తెలియని ఎందరికో దివిటీ @PawanKalyan.
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు @PawanKalyan అన్నయ్య #HBDPawankalyan
For high handedness of one family, having a tainted cabinet, being an epicentre of corruption, turning a blind eye to lawlessness, turning TN into a haven for drugs & illicit liquor, mounting debt, dilapidated education ministry, precarious environment for women & children, divisive politics based on caste & religion, ceaseless failures in delivering good governance, flawed policies & not fulfilling electoral promises, this DMK led govt in TN will be dethroned by the people soon.
#GetOutStalin
కోట్ల రూపాయల చెక్కులు వెనక్కి ఇచ్చేసి పార్టీ కోసం సొంత ఆస్తులు అమ్ముతున్నావ్. నిన్ను నమ్మి నడవటానికి నాకు ఎలాంటి సందేహం అవసరం లేదు అన్నయ్య 🙏🙏🙏. నాయకులు ఒక ఎలక్షన్ కోసం ఆరాటపడి నిన్ను నిందిస్తారేమో. మేము సైనికులం ఈ జీవితకాలం మీతోనే మా ప్రయాణం @PawanKalyan. అన్నయ్య.
Chandrayaan-3 Mission:
The spacecraft has covered about two-thirds of the distance to the moon.
Lunar Orbit Injection (LOI) set for Aug 5, 2023, around 19:00 Hrs. IST.
A Proud Moment for Telugu / Indian Cinema @AlwaysRamCharan ,features on the famed #GoodMorningAmerica
Amazing how the power of One passionate idea born in the visionary @ssrajamouli ‘s brain, envelopes the world!
Onwards & Upwards !! 👏👏
https://t.co/Ur25tvt9r9
Greatly Delighted and Humbled at this honour, Sri @ianuragthakur !
My deep gratitude to Govt of India
@MIB_India@IFFIGoa@Anurag_Office and all my loving fans only because of whom i am here today!
5. అత్యాచారాలకు తల్లి పెంపకమే లోపం అని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన మహిళా లోకాన్ని, మాతృమూర్తులను అవమానించడం కాదా? ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed
Why this man is not arrested yet?
When will @APPOLICE100 take action against this person?
He threatened to kill Pawan Kalyan & his family members and even issued rape threats.
CC: @NCWIndia, @sharmarekha